Pooja Hegde Trendy Look: ట్రెండీ లుక్‌లో క‌ట్టిప‌డేస్తోన్న పూజా హెగ్డే-pooja hegde looks gorgeous in white printed dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Looks Gorgeous In White Printed Dress

Pooja Hegde Trendy Look: ట్రెండీ లుక్‌లో క‌ట్టిప‌డేస్తోన్న పూజా హెగ్డే

Dec 19, 2022, 02:12 PM IST Nelki Naresh Kumar
Dec 19, 2022, 02:12 PM , IST

Pooja Hegde Trendy Look: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది పూజాహెగ్డే. వ‌చ్చే ఏడాది రెండు బాలీవుడ్ సినిమాలు, ఓ టాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించేందుకు రెడీ అవుతోంది.

సోమ‌వారం వైట్ ప్రింటెడ్ డ్రెస్ ధ‌రించి మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది పూజాహెగ్డే.  

(1 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్‌బాబు తివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజాహెగ్డే. ఈ సినిమా షూటింగ్‌ను జ‌న‌వ‌రిలో మొద‌లుపెట్ట‌బోతున్న‌ది పూజాహెగ్డే. 

(2 / 5)

బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేస్తోంది పూజాహెగ్డే. 

(3 / 5)

ర‌ణ‌వీర్‌సింగ్ జోడీగా పూజాహెగ్డే న‌టించిన స‌ర్క‌స్ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. 

(4 / 5)

ఈ ఏడాది బీస్ట్‌, ఆచార్య‌, రాధేశ్యామ్ సినిమాల్లో న‌టించింది పూజాహెగ్డే. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు