Pooja Hegde: రెట్రో ప్ర‌మోష‌న్స్‌లో వింటేజ్ లుక్‌లో మెరిసిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే-pooja hegde latest saree photos suriya retro movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: రెట్రో ప్ర‌మోష‌న్స్‌లో వింటేజ్ లుక్‌లో మెరిసిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే

Pooja Hegde: రెట్రో ప్ర‌మోష‌న్స్‌లో వింటేజ్ లుక్‌లో మెరిసిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే

Published Apr 18, 2025 02:33 PM IST Nelki Naresh
Published Apr 18, 2025 02:33 PM IST

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే రెట్రో మూవీ ప్ర‌మోష‌న్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ మూవీ కోసం ఫ‌స్ట్ టైమ్ సూర్య‌తో జోడీ క‌ట్టింది పూజాహెగ్డే.

రెట్రో ప్ర‌మోష‌న్స్‌లో వింటేజ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది పూజాహెగ్డే.  గ్రే క‌ల‌ర్ శారీలో మెరిసిపోతున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

(1 / 5)

రెట్రో ప్ర‌మోష‌న్స్‌లో వింటేజ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది పూజాహెగ్డే. గ్రే క‌ల‌ర్ శారీలో మెరిసిపోతున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పూజాహెగ్డే చీర‌క‌ట్టు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

(2 / 5)

పూజాహెగ్డే చీర‌క‌ట్టు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

తెలుగుకు గ్యాప్ ఇచ్చిన పూజాహెగ్డే త‌మిళంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది.

(3 / 5)

తెలుగుకు గ్యాప్ ఇచ్చిన పూజాహెగ్డే త‌మిళంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది.

రెట్రోతో పాటు కాంచ‌న 4, జ‌న‌నాయ‌గ‌న్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌జ‌నీకాంత్ కూలీ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ది పూజాహెగ్డే.

(4 / 5)

రెట్రోతో పాటు కాంచ‌న 4, జ‌న‌నాయ‌గ‌న్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌జ‌నీకాంత్ కూలీ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ది పూజాహెగ్డే.

ఈ ఏడాది బాలీవుడ్ రిలీజైన బాలీవుడ్ మూవీ దేవాలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించింది పూజాహెగ్డే.

(5 / 5)

ఈ ఏడాది బాలీవుడ్ రిలీజైన బాలీవుడ్ మూవీ దేవాలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించింది పూజాహెగ్డే.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు