తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde: ఫ్యామిలీతో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బుట్టబొమ్మ ఫొటోలు
Pooja Hegde Latest Hot Pics: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయడం, తర్వాత నిద్ర పోవడం వంటి పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసింది పూజా హెగ్డే. అలాగే తలపై రెండు చేతులు పెట్టుకుని సరదాగా పోజు ఇచ్చింది పూజా.(Instagram)
(2 / 6)
రెస్టారెంట్‌లో భోజనం అనంతరం తండ్రి మంజునాథ్ హెగ్డే, తల్లి లతా హెగ్డే ఇద్దరు పడుకున్నది చూపిస్తూ టాప్ యాంగిల్‌లో సెల్ఫీ తీసింది పూజా హెగ్డే. దీనికి క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ "మంచి భోజనానికి ఉన్న ప్రభావం ఇది" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. (Instagram)
(3 / 6)
మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. (Instagram)
(4 / 6)
అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. (Instagram)
(5 / 6)
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది. (Instagram)
ఇతర గ్యాలరీలు