Pooja Hegde: బంగారంలా మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా?-pooja hegde latest photos in golden bodycon dress pooja hegde latest hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: బంగారంలా మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా?

Pooja Hegde: బంగారంలా మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా?

Mar 14, 2024, 04:13 PM IST Sanjiv Kumar
Mar 14, 2024, 04:13 PM , IST

Pooja Hegde Latest Pics: బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్‌గా దర్శనం ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పూజా హెగ్డే అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, పూజా వేసుకున్న గోల్డెన్ జర్దోసీ బాడీకాన్ డ్రెస్‌ ధర ఆసక్తిగా మారింది.

ఫ్యాషన్ విషయంలో పూజా హెగ్డేకి ఎవరూ సాటిరారు. అది పొట్టి జంప్‌సూట్‌ అయినా, చీర అయినా, ఆమె ఎలాంటి దుస్తుల్లోనైనా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఆమె తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఫ్యాషన్ ప్రియులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఇప్పుడు ఆమె గోల్డెన్ గౌనులో ఎంతో అందంగా కనిపిస్తోంది. 

(1 / 7)

ఫ్యాషన్ విషయంలో పూజా హెగ్డేకి ఎవరూ సాటిరారు. అది పొట్టి జంప్‌సూట్‌ అయినా, చీర అయినా, ఆమె ఎలాంటి దుస్తుల్లోనైనా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఆమె తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఫ్యాషన్ ప్రియులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఇప్పుడు ఆమె గోల్డెన్ గౌనులో ఎంతో అందంగా కనిపిస్తోంది. (Instagram/@hegdepooja)

బుధవారం పూజా హెగ్డే తన అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గోల్డెన్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. 

(2 / 7)

బుధవారం పూజా హెగ్డే తన అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గోల్డెన్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. (Instagram/@hegdepooja)

ఈ బంగారు దుస్తులు లోతైన వీ నెక్‌లైన్, బాడీకాన్, ఫిట్, ఫినిషింగ్‌తో ఉండి పూజా హెగ్డే ఆకట్టుకుంటుంది. ఇందులో గోల్డ్ కలర్ సీక్విన్ ఎంబ్రాయిడరీ ఉంది. ఈ దుస్తుల్లోని పూల ఎంబ్రాయిడరీలు కూడా దృష్టిని ఆకర్షిస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఇది ఒక మంచి ఫ్యాషన్ డ్రెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

(3 / 7)

ఈ బంగారు దుస్తులు లోతైన వీ నెక్‌లైన్, బాడీకాన్, ఫిట్, ఫినిషింగ్‌తో ఉండి పూజా హెగ్డే ఆకట్టుకుంటుంది. ఇందులో గోల్డ్ కలర్ సీక్విన్ ఎంబ్రాయిడరీ ఉంది. ఈ దుస్తుల్లోని పూల ఎంబ్రాయిడరీలు కూడా దృష్టిని ఆకర్షిస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఇది ఒక మంచి ఫ్యాషన్ డ్రెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. (Instagram/@hegdepooja)

పూజా హెగ్డే ధరించిన ఈ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 2.5 లక్షలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఈ డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.  

(4 / 7)

పూజా హెగ్డే ధరించిన ఈ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 2.5 లక్షలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఈ డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.  (Instagram/@hegdepooja)

కన్నడ బ్యూటి పూజా హెగ్డే ఈ దుస్తులకు సరిపోయేలా బంగారు చోకర్ నెక్లెస్ ధరించింది. ఒక జత ట్రెండీ హైహీల్స్ వేసుకుంది. ఆమె తన అందమైన వేళ్లు మరింత అందంగా కనిపించడానికి ఉంగరంతో అలంకరించింది. 

(5 / 7)

కన్నడ బ్యూటి పూజా హెగ్డే ఈ దుస్తులకు సరిపోయేలా బంగారు చోకర్ నెక్లెస్ ధరించింది. ఒక జత ట్రెండీ హైహీల్స్ వేసుకుంది. ఆమె తన అందమైన వేళ్లు మరింత అందంగా కనిపించడానికి ఉంగరంతో అలంకరించింది. (Instagram/@hegdepooja)

పూజ హేగ్డేకు మేకప్ ఆర్టిస్ట్ కాజోల్ ముల్లాని మేకప్ చేసింది. లేత కాజల్, బ్లాక్ ఐలాష్, ఎర్రటి బుగ్గలు పూజా అందానికి మెరుగులు దిద్దాయి. 

(6 / 7)

పూజ హేగ్డేకు మేకప్ ఆర్టిస్ట్ కాజోల్ ముల్లాని మేకప్ చేసింది. లేత కాజల్, బ్లాక్ ఐలాష్, ఎర్రటి బుగ్గలు పూజా అందానికి మెరుగులు దిద్దాయి. (Instagram/@hegdepooja)

హెయిర్‌స్టైలిస్ట్ సుహాస్ షిండే సహాయంతో పూజా హేగ్డే తన లష్ హెయిర్‌ను స్ట్రెయిట్ చేసింది. ఆమె హేయిర్ భుజాల మీదుగా వాలి ఎంతో అట్రాక్ట్‌గా కనిపిస్తోంది. 

(7 / 7)

హెయిర్‌స్టైలిస్ట్ సుహాస్ షిండే సహాయంతో పూజా హేగ్డే తన లష్ హెయిర్‌ను స్ట్రెయిట్ చేసింది. ఆమె హేయిర్ భుజాల మీదుగా వాలి ఎంతో అట్రాక్ట్‌గా కనిపిస్తోంది. (Instagram/@hegdepooja)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు