Pooja Hegde: మేడమ్ సార్.. మేడమ్ అంతే..! వైట్ బాడీకాన్ డ్రెస్సులో పూజా హెగ్డే నయా ఫొటోలు-pooja hegde in white strapless bodycon ivory dress over suriya retro thalapathy vijay jana nayagan deva movie promotion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: మేడమ్ సార్.. మేడమ్ అంతే..! వైట్ బాడీకాన్ డ్రెస్సులో పూజా హెగ్డే నయా ఫొటోలు

Pooja Hegde: మేడమ్ సార్.. మేడమ్ అంతే..! వైట్ బాడీకాన్ డ్రెస్సులో పూజా హెగ్డే నయా ఫొటోలు

Jan 30, 2025, 01:22 PM IST Sanjiv Kumar
Jan 30, 2025, 01:22 PM , IST

  • Pooja Hegde In White Bodycon Ivory Dress: చాలా గ్యాప్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గ్లారస్ ఫొటోలు షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. వైట్ బాడీకాన్ డ్రెస్‌లో హొయలు పోయింది. దీంతో పూజా హెగ్డే లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ బుట్టబొమ్మగా ఎంతో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం మూవీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.  

(1 / 9)

(All Photos @Pooja Hegde/Instagram)

అయితే, గత కొంతకాలంగా పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్‌లు దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, తనను ఐరన్ లెగ్ అంటూ కొన్ని స్టార్ హీరోల చిత్రాల నుంచి కూడా పక్కకు తప్పించినట్లు జోరుగా వార్తలు వచ్చాయి. 

(2 / 9)

ఇక యావరేజ్‌గా నిలిచిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా అనంతరం పూజా హెగ్డే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాధేశ్యామ్, దళపతి విజయ్‌తో బీస్ట్, చిరంజీవి-రామ్ చరణ్‌ ఆచార్య వంటి చిత్రాలు చేసింది. కానీ, అవన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయ్యాయి. 

(3 / 9)

తెలుగులో వరుస ఫెయిల్యూర్స్‌తో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లింది పూజా హెగ్డే. హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో చేసిన సర్కస్, సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీస్ కూడా హిట్ కొట్టలేదు. ఇలా వరుసగా ఐదు ఫ్లాప్స్ అందుకుని డిజాస్టర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.  

(4 / 9)

ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనుకుంటోంది పూజా హెగ్డే. 2025లో సుమారుగా నాలుగైదు సినిమాలతో తనకున్న క్రేజ్ ఏంటో మరోసారి చూపించాలనుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.  

(5 / 9)

సూర్య రెట్రో మూవీలోనే కాకుండా ఇళయదళపతి విజయ్ లాస్ట్ సినిమా అయిన దళపతి69 సినిమాలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది పూజా హెగ్డే. ఈ మూవీకి జన నాయగన్ అని ఇటీవలే టైటిల్ ఖరారు చేశారు. 

(6 / 9)

రెట్రో, జన నాయగన్‌తోపాటు షాహిద్ కపూర్‌తో దేవ, వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై వంటి సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ అటెన్షన్ డ్రా చేస్తోంది బుట్టబొమ్మ. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.  

(7 / 9)

వైట్ స్ట్రాప్‌లెస్ ఫుల్ లెంత్ బాడీ కాన్ డ్రెస్సులో పూజా హెగ్డే దర్శనం ఇచ్చింది. ఇందులో ఎంతో హాట్‌గా వయ్యారాలు పోయింది బుట్టబొమ్మ. దీంతో అవి క్షణంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు "మీ అందాన్ని ఎలా వర్ణించగలం", "మేడమ్ సర్ మేడమ్ అంతే" అంటూ నెటిజన్స్ పలు విధాలుగా పూజా అందాన్ని పొగుడుతున్నారు.  

(8 / 9)

హాట్ షో, ఎక్స్‌పోజింగ్‌తోపాటు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అట్రాక్ట్ చేస్తోంది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇక పూజా హెగ్డే నాలుగు సినిమాలతో 2025లో మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు