తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde in green lehenga: పండగ కళంతా పూజా కళ్లలోనే.. లెహెంగాలో బుట్టబొమ్మ
- Pooja Hegde in green lehenga: పండగ కళంతా పూజా హెగ్డే కళ్లలోనే కనిపిస్తోంది. ఈ బుట్ట బొమ్మ గ్రీన్ లెహెంగాలో చాలా సెక్సీగా కనిపిస్తోంది. కొంటె చూపులు, క్యూట్ స్మైల్‌తో ఆమె తనదైన రీతిలో దీపావళి శుభాకాంక్షలు చెప్పింది.

(1 / 5)
Pooja Hegde in green lehenga: కాస్త లేట్‌గా అయితేనేం.. లేటెస్ట్‌గా దీపావళి పండగ శుభాకాంక్షలు చెప్పింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. మంగళవారం (అక్టోబర్ 25) తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫొటోలతో ఆమె ఫ్యాన్స్‌కు విషెస్ చెప్పింది.(Pooja Hegde Instagram)
(2 / 5)
Pooja Hegde in green lehenga: హ్యాపీ దివాలీ.. మీరు ఎక్కడికి వెళ్లినా ప్రేమ, వెలుతురు, నవ్వు మిమ్మల్ని ఫాలో అవ్వాలని ఆశిస్తున్నాను అంటూ పూజా తనదైన స్టైల్లో దీపావళి విషెస్ చెప్పింది.(Pooja Hegde Instagram)
(3 / 5)
Pooja Hegde in green lehenga: తనను ఎందుకు బుట్టబొమ్మ అంటారో ఈ ఫొటోలు చూస్తే స్పష్టమవుతుంది. లెహెంగాలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.
(4 / 5)
Pooja Hegde in green lehenga: 2022 పూజాకు అంతగా కలిసి రాలేదు. ఈ ఏడాది ఆమె నటించిన పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, ఎఫ్3లాంటి మూవీలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
ఇతర గ్యాలరీలు