(1 / 5)
పూజ హెగ్డే అందాలు చూశారా? రెడ్ డ్రెస్ లో ఆపిల్ పండులా మెరిసిపోతుంది ఈ భామ. ఆమె అందాలు ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నాయి.
(x)(2 / 5)
ర్యాంప్ వాక్ పై రెడ్ డ్రెస్ లో హొయలో పోయింది పూజ హెగ్డే. రెడ్ బ్రాలో ఆమె పరువాల విందు కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది.
(x)(3 / 5)
పూజ స్టైలిష్ గా ర్యాంప్ వాక్ పై క్యాట్ వాక్ చేస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఫొటోలకు సూపర్, వావ్, హాట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
(x)(4 / 5)
ఇటీవల సూర్య హీరోగా వచ్చిన రెట్రో మూవీలో నటించింది పూజ హెగ్డే. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.
(x)(5 / 5)
తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
(x)ఇతర గ్యాలరీలు