Pooja Hegde: మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్.. హీట్ పెంచుతున్న ఫొటోలు-pooja hegde glamour looks at hilton maldives over her birthday celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Glamour Looks At Hilton Maldives Over Her Birthday Celebrations

Pooja Hegde: మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్.. హీట్ పెంచుతున్న ఫొటోలు

Oct 14, 2023, 04:40 PM IST Sanjiv Kumar
Oct 14, 2023, 04:40 PM , IST

Pooja Hegde Birthday Celebrations: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అక్టోబర్ 13న 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. హిల్టన్ మాల్దీవుల్లో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు చూస్తే..

మాల్దీవుల్లో సముద్రం పక్కన కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంది బ్యూటిఫుల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే

(1 / 6)

మాల్దీవుల్లో సముద్రం పక్కన కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంది బ్యూటిఫుల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Instagram)

హిల్టన్ మాల్దీవుల్లో 33వ బర్త్ డే వేడుకలు చేసుకున్న పూజా హెగ్డే చాలా ఘాటుగా పైనుంచి అందాలను చూపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

(2 / 6)

హిల్టన్ మాల్దీవుల్లో 33వ బర్త్ డే వేడుకలు చేసుకున్న పూజా హెగ్డే చాలా ఘాటుగా పైనుంచి అందాలను చూపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. (Instagram)

హిల్టన్ మాల్దీవుల్లోని బఫ్పాలో నీలి సముద్రంలో వల వంటి బెడ్ వేసుకుని రొమాంటిక్ పోజులో నిద్రపోయింది పూజా హెగ్డే. ప్రస్తుతం అందుబాటులో లేనని క్యాప్షన్ రాసుకొచ్చిన పూజా చిన్న స్కర్ట్ వేసుకుని ఘాటుగా అందాలు చూపించింది. 

(3 / 6)

హిల్టన్ మాల్దీవుల్లోని బఫ్పాలో నీలి సముద్రంలో వల వంటి బెడ్ వేసుకుని రొమాంటిక్ పోజులో నిద్రపోయింది పూజా హెగ్డే. ప్రస్తుతం అందుబాటులో లేనని క్యాప్షన్ రాసుకొచ్చిన పూజా చిన్న స్కర్ట్ వేసుకుని ఘాటుగా అందాలు చూపించింది. (Instagram)

రెడ్ కలర్ స్లీవ్‌లెస్‌లో సూపర్ హాట్‌గా పోజు ఇచ్చిన పూజా హెగ్డే ఒక లైలా కోసం సినిమాతో హీరోయన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 

(4 / 6)

రెడ్ కలర్ స్లీవ్‌లెస్‌లో సూపర్ హాట్‌గా పోజు ఇచ్చిన పూజా హెగ్డే ఒక లైలా కోసం సినిమాతో హీరోయన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. (Instagram)

సినిమాల్లో గ్లామర్ షోతో హీట్ పుట్టించే పూజా హెగ్డే టూ పీస్ డ్రెస్సులో డిఫరెంట్ పోజు ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్‌లో ఉన్న ఈ పిక్‌లో పూజా అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. 

(5 / 6)

సినిమాల్లో గ్లామర్ షోతో హీట్ పుట్టించే పూజా హెగ్డే టూ పీస్ డ్రెస్సులో డిఫరెంట్ పోజు ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్‌లో ఉన్న ఈ పిక్‌లో పూజా అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. (Instagram)

యెల్లో కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌లో వయ్యారంగా పోజు ఇచ్చిన పూజా హెగ్డే మత్తేక్కేలా చూస్తూ అందాలు ఆరబోసింది. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే పైన కింద అందాలు కనువిందు చేస్తున్నాయి. 

(6 / 6)

యెల్లో కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌లో వయ్యారంగా పోజు ఇచ్చిన పూజా హెగ్డే మత్తేక్కేలా చూస్తూ అందాలు ఆరబోసింది. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే పైన కింద అందాలు కనువిందు చేస్తున్నాయి. (Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు