(1 / 5)
ఇటీవలే విహార యాత్ర కోసం లండన్ వెళ్లింది పూజాహెగ్డే. హైడ్ పార్క్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజాహెగ్డే.
(2 / 5)
ఈ ఫొటోల్లో డెనిమ్ జీన్స్, వైట్ స్వెట్టర్‌లో క్లాస్ లుక్‌లో పూజా హెగ్డే కనిపించింది.
(3 / 5)
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది పూజాహెగ్డే. సాయిధరమ్‌తేజ్, సంపత్ నంది సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
మహేష్‌బాబు గుంటూరుకారం నుంచి అనివార్య కారణాల వల్ల వైదొలిగింది పూజాహెగ్డే. ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశారు.
(5 / 5)
బాలీవుడ్‌లో షాహిద్‌కపూర్‌తో దేవా సినిమా చేస్తోంది పూజాహెగ్డే. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇదే కావడం గమనార్హం.
ఇతర గ్యాలరీలు