(1 / 5)
పూజ హెగ్డే చీర కట్టులో అదిరిపోయింది. ఈ ముద్దుగుమ్మ ట్రెడీషనల్ వేర్ లో ఆకట్టుకుంటుంది. పూజ అందాలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
(instagram-hegdepooja)(2 / 5)
ఒక్కసారి కాంజీపురం అమ్మాయి.. ఎప్పటికీ కాంజీపురం అమ్మాయే.. అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది పూజ హెగ్డే. కాంజీపురం చీరలో మెరిసిపోయింది ఈ స్టార్ హీరోయిన్.
(instagram-hegdepooja)(3 / 5)
సారీలో పూజ హెగ్డే అందాలు అదిరిపోయాయి. ఈ ముద్దు గుమ్మ క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లవ్ ఎమోజీలతో నింపేస్తున్నారు.
(instagram-hegdepooja)(4 / 5)
తమిళ్ సినిమా మూగమూడితో తెరంగేట్రం చేసిన పూజ హెగ్దే.. ఒక లైలా కోసం మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ముకుంద, మొహంజోదోరో, డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.
(instagram-hegdepooja)(5 / 5)
చివరగా సూర్య హీరోగా వచ్చిన రెట్రో సినిమాలో యాక్ట్ చేసిన పూజ హెగ్డే చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, తమిళ్ లో జన నాయగన్, కాంచన 4 సినిమాలు చేస్తోంది.
(instagram-hegdepooja)ఇతర గ్యాలరీలు