
(1 / 5)
వరుణ్ ధావన్ హీరోగా హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ శనివారం రిషికేష్‌లో మొదలైంది. ఈ సినిమాకు వరుణ్ ధావన్ తండ్రి, బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

(2 / 5)
రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.

(3 / 5)
హై జవానీ తో ఇష్క్ హోనా హై లాంఛింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. రిషికేష్ గంగా హారతిలో పూజాహెగ్డే, వరుణ్ ధావన్ పాల్గొన్నారు.

(4 / 5)
గత ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూజా హెగ్డే మళ్లీ బిజీ అవుతోంది.

(5 / 5)
తమిళంలో జననాయగన్, కాంచన 4తో పాటు సూర్య రెట్రో సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
ఇతర గ్యాలరీలు