(1 / 5)
కామాక్షి భాస్కర్ల గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ ఫొటోల్లో ట్రెండీ లుక్‌లో కామాక్షి భాస్కర్ల కనిపిస్తోంది.
(2 / 5)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, విరూపాక్ష, ఓంభీమ్ బుష్‌తో పాటు పలు తెలుగు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది కామాక్షి భాస్కర్ల.
(3 / 5)
పొలిమేర 2 మూవీతో కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నది కామాక్షి భాస్కర్ల.
(4 / 5)
స్వతహాగా డాక్టర్ అయినా కామాక్షి భాస్కర్ల నటనపై ఆసక్తితో యాక్టర్‌గా మారింది. తెలుగులో మూడు వెబ్‌సిరీస్‌లు చేసింది.
(5 / 5)
ప్రస్తుతం తెలుగులో మాన్షన్‌హౌజ్ మల్లేష్ సినిమా చేస్తోంది కామాక్షి భాస్కర్ల.
ఇతర గ్యాలరీలు