(1 / 5)
పోకో సీ71లో 6.88 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ దీని సొంతం. ఇది ఐపీ52 వాటర్, డస్ట్ రేటింగ్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉంటుంది.
(2 / 5)
పోకో సీ71లో యూనీఎస్ఓసీ టీ7250 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. 64జీబీ లేదా 128జీబీతో పాటు 2టీబీ ఎక్స్ప్యాండెబుల్ స్టోరేజ్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో లభిస్తుంది.
(3 / 5)
పోకో సీ71లో 32ఎంపీ డ్యూయెల్ ఏఐ రేర్ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఉంది.
(4 / 5)
పోకో సీ71 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్ వయర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ గ్యాడ్జెట్‌కి లభిస్తుంది.
(5 / 5)
ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌పై ఈ పోకో సీ71 పనిచేస్తుంది. అమెజాన్‌లో పోకో సీ71 4జీబీ ర్యామ్- 64జీబీ వేరియంట్ రూ. 6,499కి లభిస్తోంది.
ఇతర గ్యాలరీలు