PM Modi: ‘మోదీ.. మోదీ’ నినాదాలతో హోరెత్తిన సిడ్నిలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనా
- ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్నారు. సిడ్నీలోని క్యుడో బ్యాంక్ ఎరీనా లో కళ్లు చెదిరే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిస్బేన్ లో మరో భారత కాన్సులేట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు.

(1 / 8)
సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో మోదీ పాల్గొన్న సభలో భారత జాతీయ జెండాతో ముస్లిం కుటుంబం(PTI)
(3 / 8)
సిడ్నీలోని క్యుడో బ్యాంక్ ఎరీనాలో భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనీస్ పాల్గొన్న సభకు భారీగా హాజరైన ప్రజలు(Narendra Modi Twitter)
(4 / 8)
సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనీస్(AP)
(5 / 8)
సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనీస్(AP)
(6 / 8)
సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనీస్ ఆత్మీయ ఆలింగనం(ANI)
(7 / 8)
సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో ఆహుతులకు అభివాదం చేస్తున్న భారత ప్రధాని మోదీ(ANI)
(8 / 8)
<p>సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఎరీనాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో ఆహుతులకు అభివాదం చేస్తున్న భారత ప్రధాని మోదీ</p>(AFP)
ఇతర గ్యాలరీలు