Nehru birth anniversary: తొలి ప్రధాని నెహ్రూకు అగ్ర నేతల ఘన నివాళి
- Nehru birth anniversary: నవంబర్ 14 భారత దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత జవహర్లాల్ నెహ్రూ జయంతి. ఈ సందర్భంగా చాచా నెహ్రూకు అగ్ర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
- Nehru birth anniversary: నవంబర్ 14 భారత దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత జవహర్లాల్ నెహ్రూ జయంతి. ఈ సందర్భంగా చాచా నెహ్రూకు అగ్ర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
(1 / 7)
భారత దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ.. తదితరులు ఘన నివాళులు అర్పించారు. (PTI)
(2 / 7)
భారత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. (PTI)
(3 / 7)
భారత దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ స్వేచ్ఛకు, సమానత్వానికి, అభివృద్ధికి, న్యాయానికి ప్రతీక అని కొనియాడారు. (Congress-X)
(4 / 7)
జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి శాంతి వన్ వద్ద పుష్ప గుఛ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న సోనియాగాంధీ. (PTI)
(5 / 7)
జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి శాంతి వన్ వద్ద నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(PTI)
(6 / 7)
నెహ్రూకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ. వారితో సరదాగా సమయం గడపడాన్ని ఇష్టపడేవారు. ఆయన గుర్తుగా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు. (PTI)
ఇతర గ్యాలరీలు