NarendraModi: వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన ప్రధాని నరేంద్ర మోదీ-pm modi offerings at vemulavada rajarajeswara temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Narendramodi: వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన ప్రధాని నరేంద్ర మోదీ

NarendraModi: వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన ప్రధాని నరేంద్ర మోదీ

May 08, 2024, 10:53 AM IST Sarath chandra.B
May 08, 2024, 10:26 AM , IST

  • NarendraModi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ కోడె మొక్కులు చెల్లించుకున్నారు. 

వేములవాడ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

(1 / 8)

వేములవాడ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

వేములవాడ ఆలయంలో దర్శనానంతరం ప్రధాని నరేంద్ర మోదీ

(2 / 8)

వేములవాడ ఆలయంలో దర్శనానంతరం ప్రధాని నరేంద్ర మోదీ

ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు అభివాదం చేస్తున్న మోదీ

(3 / 8)

ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు అభివాదం చేస్తున్న మోదీ

వేములవాడ ఆలయంలో నందీశ్వరుడికి మొక్కుతున్న మోదీ

(4 / 8)

వేములవాడ ఆలయంలో నందీశ్వరుడికి మొక్కుతున్న మోదీ

ఆలయంలో మోదీకి స్వాగతం పలుకుతున్న అర్చకులు

(5 / 8)

ఆలయంలో మోదీకి స్వాగతం పలుకుతున్న అర్చకులు

ప్రధాని మోదీకి ఆలయ ప్రసాదం అందిస్తున్న అర్చకులు

(6 / 8)

ప్రధాని మోదీకి ఆలయ ప్రసాదం అందిస్తున్న అర్చకులు

కోడె మొక్కులు చెల్లిస్తున్న ప్రధాని మోదీ

(7 / 8)

కోడె మొక్కులు చెల్లిస్తున్న ప్రధాని మోదీ

దక్షిణ కాశీగా భావించే వేములవాడలో ప్రధాని పూజలు

(8 / 8)

దక్షిణ కాశీగా భావించే వేములవాడలో ప్రధాని పూజలు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు