PM Modi roadshow: నాసిక్ లో ప్రధాని మోదీ రోడ్ షో; కాలారామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు-pm modi in maharashtra holds roadshow in nashik offers prayers at kalaram temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi Roadshow: నాసిక్ లో ప్రధాని మోదీ రోడ్ షో; కాలారామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు

PM Modi roadshow: నాసిక్ లో ప్రధాని మోదీ రోడ్ షో; కాలారామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు

Published Jan 12, 2024 08:19 PM IST HT Telugu Desk
Published Jan 12, 2024 08:19 PM IST

  • జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు నాసిక్‌లోని ప్రసిద్ధ కాలారామ్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.

మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు, అక్కడ ప్రసిద్ధ శ్రీ కాలారామ్ మందిర్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

(1 / 7)

(PTI)

మహారాష్ట్రలోని నాసిక్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వాగతం పలికారు.

(2 / 7)

నాసిక్‌లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం సుమారు రూ.17,840 కోట్లతో నిర్మించిన అటల్ సేతును జాతికి అంకితం చేశారు. 

(3 / 7)

మహారాష్ట్ర పర్యటనలో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వాటిలో ఈస్టర్న్ ఫ్రీవే ఆరెంజ్ గేట్‌ను కలుపుతూ నిర్మించే భూగర్భ రహదారి టన్నెల్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు రాష్ట్రంలో నమో మహిళా శశక్తికరణ్ అభియాన్‌ను ప్రారంభిస్తారు.

(4 / 7)

నాసిక్ లో నిర్వహించిన రోడ్ షో లో ప్రధాని మోదీ. చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా ఉన్నారు. 

(5 / 7)

నాసిక్ లోని రోడ్ షో ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తున్న అభిమానులు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 2 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 

(6 / 7)

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఉరాన్ రైల్వే స్టేషన్ నుండి ఖార్కోపర్ వరకు ప్రయాణించే ఈఎంయూ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు