వీర జవాన్లతో ముచ్చటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవిగో ఫోటోలు-pm modi hails brave soldiers in heartfelt meeting ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వీర జవాన్లతో ముచ్చటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవిగో ఫోటోలు

వీర జవాన్లతో ముచ్చటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవిగో ఫోటోలు

Published May 13, 2025 05:47 PM IST HT Telugu Desk
Published May 13, 2025 05:47 PM IST

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వీర జవాన్లతో ముచ్చటించారు. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ చేరుకుని వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సహించేది లేదని, భారత దేశం వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

జలంధర్, మే 13 (ANI): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌కు చేరుకుని వాయు సేన అధికారులతో పాటు వెళుతున్న దృశ్యం. (ANI ఫోటో)

(1 / 6)

(ANI Video Grab)

జలంధర్, మే 13 (ANI): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు (ANI ఫోటో)

(2 / 6)

(Video Grab)

 ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించి సైనికులతో మాట్లాడుతున్న దృశ్యం(ANI ఫోటో)

(3 / 6)

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించి సైనికులతో మాట్లాడుతున్న దృశ్యం(ANI ఫోటో)

(ANI Video Grab)

ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని, ఎక్కడ దాడి ఉన్నా, ఇంట్లో చొరబడి అయినా కాల్చిపడేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

(4 / 6)

(DPR PMO)

2025 మే 13న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పంజాబ్‌లోని AFS ఆదంపూర్‌లో వాయుసేన యోధులు, సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం. భారత్ వైపు కన్నెత్తి చూసినా విధ్వంసమేనని తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదులను హెచ్చరించారు.

(5 / 6)

(PMO)

జలంధర్, మే 13: మంగళవారం జలంధర్‌లో ఆదంపూర్ ఎయిర్ బేస్ సందర్శన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సైనికులు  'వందే మాతరం' మరియు 'భారత్ మాతా కి జై' అని కీర్తించారు. (ఎఎన్ఐ ఫోటో)

(6 / 6)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ఇతర గ్యాలరీలు