తెలుగు న్యూస్ / ఫోటో /
PKL Season 10 Top 5 Riders: పీకేఎల్ సీజన్ 10 బెస్ట్ రైడర్ ఆషూ మాలిక్.. టాప్ 5 రైడర్స్ వీళ్లే
- PKL Season 10 Top 5 Riders: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 10 బెస్ట్ రైడర్ అవార్డు దబంగ్ ఢిల్లీకి చెందిన ఆషూ మాలిక్ కు దక్కింది. ఈ సీజన్ లో టాప్ 5 రైడర్స్ ఎవరో ఒకసారి చూద్దాం. పీకేఎల్ పదో సీజన్ విజేతగా పుణెరి పల్టన్ నిలిచింది. ఫైనల్లో హర్యానా స్టీలర్స్ పై విజయం సాధించింది.

(1 / 5)
PKL Season 10 Top 5 Riders: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 బెస్ట్ రైడర్ గా దబంగ్ ఢిల్లీ టీమ్ కు చెందిన ఆషూ మాలిక్ నిలిచాడు. అతడు ఈ సీజన్ లో ఏకంగా 276 రెయిడ్ పాయింట్లు సాధించాడు.
(2 / 5)
PKL Season 10 Top 5 Riders: జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు చెందిన అర్జున్ దేశ్‌వాల్ కూడా ఈ సీజన్ లో 276 రెయిడ్ పాయింట్లు సాధించాడు.
(3 / 5)
PKL Season 10 Top 5 Riders: తెలుగు టైటన్స్ టీమ్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఈ పీకేఎల్ సీజన్ 10లో 202 రెయిడ్ పాయింట్లు సాధించాడు.
(4 / 5)
PKL Season 10 Top 5 Riders: బెంగాల్ వారియర్స్ టీమ్ కు చెందిన మణిందర్ సింగ్ ఈ సీజన్ లో 197 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు