Union Budget 2023: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కోలాహలం-pics taken while finance minister nirmala sitharaman introduces union budget 2023 in the parliament ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pics Taken While Finance Minister Nirmala Sitharaman Introduces Union Budget 2023 In The Parliament

Union Budget 2023: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కోలాహలం

Feb 01, 2023, 09:24 PM IST HT Telugu Desk
Feb 01, 2023, 09:24 PM , IST

  • Union Budget 2023: 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దాదాపు సభ్యులంతా హాజరు కావడంతో పార్లమెంటు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

Rahul Gandhi during the Union Budget 2023 దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్ర ముగిసిన అనంతరం బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. చిత్రంలో కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ఆధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయి తదితరులు..

(1 / 9)

Rahul Gandhi during the Union Budget 2023 దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్ర ముగిసిన అనంతరం బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. చిత్రంలో కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ఆధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయి తదితరులు..(ANI)

Union Budget 2023-24 ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగం వింటున్న బీజేపీ ఎంపీలు, చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, జ్యోతిరాదిత్య సింధియా.. తదితరులు

(2 / 9)

Union Budget 2023-24 ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగం వింటున్న బీజేపీ ఎంపీలు, చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, జ్యోతిరాదిత్య సింధియా.. తదితరులు(ANI)

Prime Minister Narendra Modi కేంద్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెడ్తున్న సమయంలో సభలో ప్రధాని మోదీ.

(3 / 9)

Prime Minister Narendra Modi కేంద్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెడ్తున్న సమయంలో సభలో ప్రధాని మోదీ.(ANI)

BJP MP Maneka Gandhi పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ ఎంపీ మనేకా గాంధీ

(4 / 9)

BJP MP Maneka Gandhi పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ ఎంపీ మనేకా గాంధీ(PTI)

బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ తో పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఇతర సీనియర్ అధికారులు

(5 / 9)

బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ తో పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఇతర సీనియర్ అధికారులు(Amlan Paliwal)

DMK MP Kanimozhi Karunanidhi పార్లమెంటు సమావేశాలకు హాజరైన డీఎంకే ఎంపీ కణిమొళి

(6 / 9)

DMK MP Kanimozhi Karunanidhi పార్లమెంటు సమావేశాలకు హాజరైన డీఎంకే ఎంపీ కణిమొళి(Sanjay Sharma)

Samajwadi Party MP Dimple Yadav  బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటుకు వచ్చిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్

(7 / 9)

Samajwadi Party MP Dimple Yadav  బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటుకు వచ్చిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్(Sanjay Sharma)

Nirmala Sitharaman shows the Budget tablet బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను చూపుతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

(8 / 9)

Nirmala Sitharaman shows the Budget tablet బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను చూపుతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Rahul Singh)

 Nirmala Sitharaman and her team పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి తన టీమ్ తో బయల్దేరిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

(9 / 9)

 Nirmala Sitharaman and her team పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి తన టీమ్ తో బయల్దేరిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Rahul Singh)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు