తెలుగు న్యూస్ / ఫోటో /
Old Hearoine Malashree: అలనాటి హీరోయిన్ మాలా శ్రీ ఫోటోలు, ఆమె కూతురు కూడా హీరోయినే
- కాటేరా సినిమాతో ఫేమస్ అయింది ఆరాధన రామ్. ఆమె ఇంకెవరో కాదు అప్పటి తెలుగు హీరోయిన్ మాలాశ్రీ కూతురు. తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.
- కాటేరా సినిమాతో ఫేమస్ అయింది ఆరాధన రామ్. ఆమె ఇంకెవరో కాదు అప్పటి తెలుగు హీరోయిన్ మాలాశ్రీ కూతురు. తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.
(1 / 5)
శాండల్ వుడ్ డ్రీమ్ క్వీన్ అయిన మాలాశ్రీకి దైవ భక్తి ఎక్కువ. ఈమె అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె కూతురు ఆరాధన రామ్ కూడా హీరోయినే.
(Instagram/ malashreeramu)(2 / 5)
మాలా శ్రీ తరచూ కుటుంబ సమేతంగా దేవాలయాలను సందర్శిస్తుంటారు. కూతురుతో కలిసి మాలాశ్రీ తన ఇష్టదైవాన్ని దర్శించుకుంది.
(3 / 5)
నటి మాలాశ్రీ చాలా సంవత్సరాలుగా ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయాన్ని తరచుగా సందర్శిస్తోంది. ఆమె సంవత్సరానికి కనీసం రెండుసార్లు వినాయకుడిని సందర్శిస్తారు.
(4 / 5)
గత ఏడాది డిసెంబర్ లో సిద్ధివినాయకుడిని దర్శించుకున్న మాలాశ్రీ తన కూతురు ఆరాధన కథానాయికగా నటించిన తొలి చిత్రం కాటేరా విజయం తర్వాత మళ్లీ ఆ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చింది.
ఇతర గ్యాలరీలు