Ram Navami celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు-photos grand ram navami celebration at ayodhyas ram mandir ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ram Navami Celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Ram Navami celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Published Apr 17, 2024 12:11 PM IST HT Telugu Desk
Published Apr 17, 2024 12:11 PM IST

500 సంవత్సరాల తరువాత అయోధ్యలో బాల రాముడి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సూర్య కిరణాలు రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడి సూర్య తిలకం ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే, శ్రీరామ నవమి రోజు బాల రాముడికి 56 రకాల భోగ్, ప్రసాదం, పంజీరీ నైవేద్యాలను సమర్పిస్తున్నారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామజన్మభూమిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు రామ మందిరానికి తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకున్నారు.

(1 / 6)

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామజన్మభూమిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు రామ మందిరానికి తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకున్నారు.

(PTI)

అయోధ్యలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు రామ్ లల్లాకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

(2 / 6)

అయోధ్యలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు రామ్ లల్లాకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

(PTI)

ఆలయ సందర్శనకు ముందు భక్తులు సరయూ నది పవిత్ర జలాల్లో స్నానమాచరించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయంలో దర్శనం ప్రారంభమైంది. 

(3 / 6)

ఆలయ సందర్శనకు ముందు భక్తులు సరయూ నది పవిత్ర జలాల్లో స్నానమాచరించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయంలో దర్శనం ప్రారంభమైంది. (PTI)

రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ నిర్వహిస్తోందని, శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.  

(4 / 6)

రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ నిర్వహిస్తోందని, శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.  (PTI)

మంగళవారం హుగ్లీలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ కళాకారుడు వాల్ గ్రాఫిటీ గీశాడు.

(5 / 6)

మంగళవారం హుగ్లీలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ కళాకారుడు వాల్ గ్రాఫిటీ గీశాడు.(ANI)

భోపాల్ లోని ఓ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంగళవారం నూనె దీపాలు వెలిగించారు.

(6 / 6)

భోపాల్ లోని ఓ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంగళవారం నూనె దీపాలు వెలిగించారు.(ANI)

ఇతర గ్యాలరీలు