Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు-photos fresh spell of rainfall batters parts of delhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Delhi Rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Published Jul 28, 2023 08:01 PM IST HT Telugu Desk
Published Jul 28, 2023 08:01 PM IST

దేశ రాజధాని ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాలను వరుణుడు వదలడం లేదు. గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాజధాని వాసులను వణికిస్తున్నాడు.

సివిల్ లైన్స్, లక్ష్మి నగర్, లజ్ పత్ నగర్ ల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.

(1 / 5)

సివిల్ లైన్స్, లక్ష్మి నగర్, లజ్ పత్ నగర్ ల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.

(RajkRaj/ Hindustan Times)

ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం

(2 / 5)

ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం

(Vipin Kumar/ Hindustan Times)

వర్షం నుంచి తప్పించుకోవడం కోసం పాలిథీన్ కవర్ లో తల దాచుకున్న దృశ్యం.

(3 / 5)

వర్షం నుంచి తప్పించుకోవడం కోసం పాలిథీన్ కవర్ లో తల దాచుకున్న దృశ్యం.

(Vipin Kumar/ Hindustan Times)

వర్షంలో వాహనదారుల ఇక్కట్లు. ఇంత వర్షంలోనూ శుభవార్త ఏంటంటే ఢిల్లీ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అది సంతృప్తికర స్థాయిలో ఉంది.

(4 / 5)

వర్షంలో వాహనదారుల ఇక్కట్లు. ఇంత వర్షంలోనూ శుభవార్త ఏంటంటే ఢిల్లీ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అది సంతృప్తికర స్థాయిలో ఉంది.

(RajkRaj/ Hindustan Times)

ఢిల్లీలోని ఐటీఓ చౌక్ వద్ద భారీ వర్షంలో వెళ్తున్న వాహనదారులు

(5 / 5)

ఢిల్లీలోని ఐటీఓ చౌక్ వద్ద భారీ వర్షంలో వెళ్తున్న వాహనదారులు

(RajkRaj/ Hindustan Times)

ఇతర గ్యాలరీలు