Pet Skin Care : మీ పెట్స్​ స్కిన్​కు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీదే..-pet skin care is very important you should take care of them ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pet Skin Care Is Very Important You Should Take Care Of Them

Pet Skin Care : మీ పెట్స్​ స్కిన్​కు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీదే..

Jun 16, 2022, 03:28 PM IST Geddam Vijaya Madhuri
Jun 16, 2022, 03:28 PM , IST

  • పెంపుడు జంతువులను ఇష్టపడని వారి సంఖ్య చాలా తక్కువ. మీ ఇంట్లో పిల్లులు లేదా కుక్కలు ఉంటే, మీరు వాటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చర్మ వ్యాధుల నుంచి వారిని రక్షించడం మన బాధ్యత. వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెట్ క్లినిక్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బి.నాగరాజన్ సూచించారు. పెంపుడు జంతువుల చర్మ సంరక్షణపై పలు సలహా ఇచ్చారు.

ఇంట్లో రెగ్యులర్​గా పెట్స్​ కోసం క్లీనింగ్ పీరియడ్స్ నిర్వహించాలి. పెంపుడు జంతువుల చర్మ ఆరోగ్యం చాలా కీలకమైనది. వెంట్రుకలు లేదా జుట్టుపై చిక్కులు, మురికిని తొలగించడానికి పెంపుడు జంతువులకు బ్రష్ చేయాలి. పొడి చర్మం, మొటిమలు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. వాటిని సున్నితంగా శుభ్రం చేసి.. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు డ్రై చేయండి. 

(1 / 5)

ఇంట్లో రెగ్యులర్​గా పెట్స్​ కోసం క్లీనింగ్ పీరియడ్స్ నిర్వహించాలి. పెంపుడు జంతువుల చర్మ ఆరోగ్యం చాలా కీలకమైనది. వెంట్రుకలు లేదా జుట్టుపై చిక్కులు, మురికిని తొలగించడానికి పెంపుడు జంతువులకు బ్రష్ చేయాలి. పొడి చర్మం, మొటిమలు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. వాటిని సున్నితంగా శుభ్రం చేసి.. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు డ్రై చేయండి. (Pixabay)

మీ కుక్క చెవులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. ప్రధానంగా ఈతకు తీసుకువెళ్లాక గమనించండి. కాలి మధ్య పగుళ్లు, పాదాలు పొడిగా మారడం వంటి చూడండి. గమనించి.. వాటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. 

(2 / 5)

మీ కుక్క చెవులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. ప్రధానంగా ఈతకు తీసుకువెళ్లాక గమనించండి. కాలి మధ్య పగుళ్లు, పాదాలు పొడిగా మారడం వంటి చూడండి. గమనించి.. వాటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. (Pixabay)

పెట్స్ చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు.. సున్నితమైన షాంపూని ఉపయోగించాలి. పెంపుడు జంతువుతో బయటకు వెళ్లినప్పుడు ఏవైనా గాయాలు అయితే.. మీరు ఇంటికి వచ్చిన వెంటనే జాగ్రత్తగా చూసుకోవాలి.

(3 / 5)

పెట్స్ చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు.. సున్నితమైన షాంపూని ఉపయోగించాలి. పెంపుడు జంతువుతో బయటకు వెళ్లినప్పుడు ఏవైనా గాయాలు అయితే.. మీరు ఇంటికి వచ్చిన వెంటనే జాగ్రత్తగా చూసుకోవాలి.(Pixabay)

పెంపుడు జంతువుల షాంపూలు, కండిషనర్లు పెంపుడు జంతువులలో చర్మం పొడిబారకుండా సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్లను ఎక్కువ కాలం తీసుకుంటే పొడి చర్మ సమస్య తగ్గుతుంది.

(4 / 5)

పెంపుడు జంతువుల షాంపూలు, కండిషనర్లు పెంపుడు జంతువులలో చర్మం పొడిబారకుండా సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్లను ఎక్కువ కాలం తీసుకుంటే పొడి చర్మ సమస్య తగ్గుతుంది.(Pixabay)

యాపిల్ సైడర్ వెనిగర్ స్ప్రే వంటి నేచురల్ హోం రెమెడీస్ పెంపుడు జంతువుల చర్మానికి మేలు చేస్తాయి. 50% నీరు, 50% ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పెంపుడు జంతువుల చర్మాన్ని చికాకు, అలెర్జీల నుంచి నయం చేయడానికి సహాయపడుతుంది. 

(5 / 5)

యాపిల్ సైడర్ వెనిగర్ స్ప్రే వంటి నేచురల్ హోం రెమెడీస్ పెంపుడు జంతువుల చర్మానికి మేలు చేస్తాయి. 50% నీరు, 50% ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పెంపుడు జంతువుల చర్మాన్ని చికాకు, అలెర్జీల నుంచి నయం చేయడానికి సహాయపడుతుంది. (Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు