Pet Care in Winter చలికాలంలో మీ పెట్స్​ని ఆ సమస్యకు దూరంగా ఉంచండి..-pet care in winter how to boost their activity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pet Care In Winter చలికాలంలో మీ పెట్స్​ని ఆ సమస్యకు దూరంగా ఉంచండి..

Pet Care in Winter చలికాలంలో మీ పెట్స్​ని ఆ సమస్యకు దూరంగా ఉంచండి..

Dec 02, 2022, 03:29 PM IST Geddam Vijaya Madhuri
Dec 02, 2022, 03:29 PM , IST

  • Pet Care in Winter : చలికాలంలో పెంపుడు జంతువులు తరచుగా అలసటతో బాధపడుతుంటాయి. కాబట్టి వాటికి శక్తి చాలా అవసరం. వాటిని నీరసాన్ని, అలసటను ఎలా అర్థం చేసుకోవాలి.. నిపుణుల సలహా ఎలా తీసుకోవాలి.. వాటిని ఎలా ఆరోగ్యంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పెంపుడు జంతువులు వేసవికాలంలో కంటే శీతాకాలంలో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే.. తీవ్రమైన వేడి వల్ల వాటికి హీట్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అయితే వీటికి చలికాలం అంత మంచిదని చెప్పలేము. శీతాకాలంలో పెంపుడు జంతువులు కాలానుగుణ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ సమస్య నుంచి మీ పెట్స్ బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.

(1 / 8)

పెంపుడు జంతువులు వేసవికాలంలో కంటే శీతాకాలంలో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే.. తీవ్రమైన వేడి వల్ల వాటికి హీట్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అయితే వీటికి చలికాలం అంత మంచిదని చెప్పలేము. శీతాకాలంలో పెంపుడు జంతువులు కాలానుగుణ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ సమస్య నుంచి మీ పెట్స్ బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.(Unsplash)

పెంపుడు జంతువుల నిపుణుడు డాక్టర్ విధి మల్లా మాట్లాడుతూ.. చలికాలంలో పెంపుడు జంతువులు పరుగెత్తడానికి.. యాక్టివ్​గా ఉండడానికి పెద్దగా ఉత్సాహం చూపవు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెట్స్.. అలసటతో బాధపడే ప్రమాదం పెరుగుతుందని విధి చెప్తున్నారు.

(2 / 8)

పెంపుడు జంతువుల నిపుణుడు డాక్టర్ విధి మల్లా మాట్లాడుతూ.. చలికాలంలో పెంపుడు జంతువులు పరుగెత్తడానికి.. యాక్టివ్​గా ఉండడానికి పెద్దగా ఉత్సాహం చూపవు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెట్స్.. అలసటతో బాధపడే ప్రమాదం పెరుగుతుందని విధి చెప్తున్నారు.(Unsplash)

మీరు శీతాకాలంలో మీ పెంపుడు జంతువుతో కొత్త ఆటలు ఆడవచ్చు. మీరు పెంపుడు జంతువును చిన్న చిన్న ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తే.. వాళ్లు కూడా చురుకుగా ఉంటారు. ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

(3 / 8)

మీరు శీతాకాలంలో మీ పెంపుడు జంతువుతో కొత్త ఆటలు ఆడవచ్చు. మీరు పెంపుడు జంతువును చిన్న చిన్న ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తే.. వాళ్లు కూడా చురుకుగా ఉంటారు. ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.(Unsplash)

పెట్స్​కు తరచుగా వస్తువులను వాసన చూస్తారు. వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి ఆటలు శీతాకాలంలో కూడా వారితో ఆడవచ్చు. ఇది వారి ప్రాథమిక ప్రవృత్తి పరిధిలోకి వస్తుంది.

(4 / 8)

పెట్స్​కు తరచుగా వస్తువులను వాసన చూస్తారు. వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి ఆటలు శీతాకాలంలో కూడా వారితో ఆడవచ్చు. ఇది వారి ప్రాథమిక ప్రవృత్తి పరిధిలోకి వస్తుంది.(Unsplash)

దేనినైనా వేటాడడం కుక్క ప్రాథమిక స్వభావం. కాబట్టి మీరు వారికి ఇష్టమైన వాటితో టగ్ ఆఫ్ వార్ ఆడవచ్చు. ఈ గేమ్ ఆడటం వల్ల ఇది శారీరకంగా కూడా చురుకుగా ఉంటుంది.

(5 / 8)

దేనినైనా వేటాడడం కుక్క ప్రాథమిక స్వభావం. కాబట్టి మీరు వారికి ఇష్టమైన వాటితో టగ్ ఆఫ్ వార్ ఆడవచ్చు. ఈ గేమ్ ఆడటం వల్ల ఇది శారీరకంగా కూడా చురుకుగా ఉంటుంది.(Unsplash)

పని ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం చాలా కష్టం. కాబట్టి ఈ సమయంలో మీ పెట్స్​ను పొరుగువారి పెంపుడు జంతువుతో ఉంచండి. వాళ్లు యాక్టివ్​గా ఉంటే.. చలికాలంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు.

(6 / 8)

పని ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం చాలా కష్టం. కాబట్టి ఈ సమయంలో మీ పెట్స్​ను పొరుగువారి పెంపుడు జంతువుతో ఉంచండి. వాళ్లు యాక్టివ్​గా ఉంటే.. చలికాలంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు.(Unsplash)

కొత్త యాక్టివిటీస్​లో శిక్షణ ఇవ్వడం ద్వారా మీ పెట్స్ యాక్టివ్​గా ఉంటాయి. విధులు జాతుల వారీగా శిక్షణలు విభిన్నంగా ఇస్తారు.

(7 / 8)

కొత్త యాక్టివిటీస్​లో శిక్షణ ఇవ్వడం ద్వారా మీ పెట్స్ యాక్టివ్​గా ఉంటాయి. విధులు జాతుల వారీగా శిక్షణలు విభిన్నంగా ఇస్తారు.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు