Love Marriage Signs: ఈ రాశుల వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారు.. ఇందులో మీ రాశి ఉందా లేదా?-people of this zodiac sign mostly marry for love comparing with arrange marriage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Love Marriage Signs: ఈ రాశుల వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారు.. ఇందులో మీ రాశి ఉందా లేదా?

Love Marriage Signs: ఈ రాశుల వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారు.. ఇందులో మీ రాశి ఉందా లేదా?

Dec 06, 2024, 10:35 AM IST Ramya Sri Marka
Dec 06, 2024, 10:35 AM , IST

  • Love Marriage Signs:పెళ్లి విషయానికొస్తే ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన కలలు, ఆశలు ఉంటాయి.  ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువట. అందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి మరీ.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి రాశిని కేటాయిస్తారు. రాశిని బట్టి వ్యక్తి గుణగణాలు, లాభ నష్టాలతో పాటు వివాహానికి సంబంధించిన విషయాలను కూడా అంచనా వేయచ్చు. వాాటి ఆధారంగా కొన్ని రాశుల వారి జీవితంలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

(1 / 9)

మేషం: మేష రాశి వారు ధైర్యవంతులు, ఉత్సాహంతో ఉంటారు. వీరు సొంత అభిరుచి, అభిప్రాయాల, స్వాతంత్య్రానికి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తారు. కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు.   

(2 / 9)

మిథునం:ఈ రాశి వారు భావోద్వేగాలను సులభంగా వ్యక్తం చేస్తారు. వారు స్నేహితులతో పాటు తమ ప్రియమైన వారితో కూడా గడపడానికి  చాలా ఆసక్తి చూపుతారు. కనుక వీరు ప్రేమ వివాహం చేసుకోవడానికే ఇష్టపడతారు. 

(3 / 9)

కర్కాటకం:కర్కాటక రాశి వారు కుటుంబాన్ని, ప్రియుడు లేదా ప్రియురాలిని ఎక్కువగా ప్రేమించే లక్షణం కలిగి ఉంటారు. వీళ్ళు తమ స్నేహితులతో లేదా చాలా పరిచయస్తులతో మాత్రమే పెళ్లి చేసుకుంటారు.  

(4 / 9)

తులా:ఈ రాశి వారు ప్రేమతో నిండిన, సాఫీగా సాగే సంబంధాలను ఆస్వాదిస్తారు. వీరిలో భావోద్వేగాలు, కుటుంబ హార్మనీ ఎక్కువగా ఉంటుంది. కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు ప్రేమ వివాహం చేసుకోవడం మేలు కలిగిస్తుంది.

(5 / 9)

వృశ్చికం: వృశ్చిక రాశి వారు ఎలాంటి అనుబంధంలోనైనా అన్ని విధాలుగా నిబద్ధత చూపుతారు. ఇతరుల పట్ట ప్రేమ, గౌరవానికి వీరు ముందుంటారు. కనుక వీరు జీవితంలో ప్రేమ వివాహానికి మొగ్గు చూపుతారు

(6 / 9)

ధనస్సు: ధనస్సు రాశి వారు ప్రేమ, స్వేచ్ఛలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు జీవితంలో సాహసాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రేమ విషయంలో ఏ మాత్రం వెనకాడరు.కనుక వీరి సహజంగా ప్రేమ వివాహానికే ప్రాధాన్యత ఇస్తారు. 

(7 / 9)

కుంభం: ఈ రాశి వారు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, అంగీకారంతో ఉన్న సంబంధాలను ఇష్టపడతారు. వారు చాలా అన్యమైన దృక్కోణంలో చూడటం వల్ల ప్రేమ వివాహం చేసుకోవడం వారి సహజ లక్షణం. 

(8 / 9)

మీనం:ఈ రాశి వారు కల్పనాశక్తితో కూడిన, భావోద్వేగ పరమైన సంబంధాలను కోరుకుంటారు. వీరు ప్రేమ, అనుబంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. వాటిని పొగొట్టుకునే ఆలోచన కూడా చేయరు.  కనుక వీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు