Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్ - హీరోగా ఫ‌స్ట్ మూవీకి ఐదు ల‌క్ష‌లు - ఇప్పుడు ప‌దిహేను కోట్లు-pelli choopulu to family stay how much hike vijay devarakonda remuneration in tollywood ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్ - హీరోగా ఫ‌స్ట్ మూవీకి ఐదు ల‌క్ష‌లు - ఇప్పుడు ప‌దిహేను కోట్లు

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్ - హీరోగా ఫ‌స్ట్ మూవీకి ఐదు ల‌క్ష‌లు - ఇప్పుడు ప‌దిహేను కోట్లు

Published May 09, 2024 01:34 PM IST Nelki Naresh Kumar
Published May 09, 2024 01:34 PM IST

వ‌రుస ఫ్లాపులు ఎదురైన టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ క్రేజ్ మాత్రం ద‌క్క‌డం లేదు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం రెండు కొత్త సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు. ఇప్ప‌టికే హీరోగా ఓ సినిమా చేస్తోన్నాడు. మూడు సినిమాలతో విజయ్ మళ్లీ బిజీ అయ్యాడు.

న‌చ్చావులే మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినీ కెరీర్ ఆరంభ‌మైంది. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు. 

(1 / 5)

పెళ్లిచూపులు సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌మ‌ర్షియ‌ల్ హిట్టుగా నిలిచిన ఈ మూవీని కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ఐదు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. 

(2 / 5)

అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డంతో టాలీవుడ్‌లో విజ‌య్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విజ‌యాల‌తో త‌న రెమ్యున‌రేష‌న్ పెంచాడు విజ‌య్‌. 

(3 / 5)

లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కోసం విజ‌య్ 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. యాడ్స్ కోసం రెండు నుంచి మూడు కోట్ల వ‌ర‌కు విజ‌య్‌ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు చెబుతోన్నారు. 

(4 / 5)

 ప్ర‌స్తుతం తెలుగులో గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పై యాక్ష‌న్ మూవీ చేస్తోన్నాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. ఈ మూవీతో పాటు యంగ్ డైరెక్ట‌ర్స్‌ రాహుల్ సంక్రిత్యాన్‌, ర‌వికిర‌ణ్ కోలాల‌తో విజ‌య్ సినిమాలు అంగీక‌రించాడు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు