(1 / 7)
తెలుగులో బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. టాలీవుడ్ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లోనే కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్‌లో బోల్డ్‌గా నటించి అట్రాక్ట్ చేసింది పాయల్ రాజ్‌పుత్.
(2 / 7)
తొలి సినిమాతోనే తెలుగులో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. హీరోయిన్‌గా సాఫ్ట్ క్యారెక్టర్స్ పడిన ఆమెకున్న బోల్డ్ ఇమేజ్‌ను క్రాస్ చేయలేకపోయింది.
(3 / 7)
అయితే, ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇందులో కూడా బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ నటన పరంగా కూడా 32 ఏళ్ల పాయల్ రాజ్‌పుత్ అందరిని మెప్పించింది.
(4 / 7)
ఆర్ఎక్స్ 100, ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా, తీస్ మార్ ఖాన్, మంగళవారం వంటి సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్ ఓటీటీ తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ త్రీ రోజెస్‌లో హాట్‌గా అలరించింది.
(5 / 7)
ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ ఫొటోలతో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ అనిపించుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ రోజ్ ఫ్లవర్ బ్రాలెట్‌లో అద్దం ముందు వయ్యారాలు పోయిన పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.
(6 / 7)
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన హాట్ ఫొటోలు వైల్డ్ ఫైర్‌గా వైరల్ అవుతున్నాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలకు మెస్మరైజ్ అయిన నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
(7 / 7)
"లైఫ్ అప్డేట్ అయినప్పటికీ ఒక గందరగోళమే" అని క్యాప్షన్ రాసుకొచ్చిన పాయల్ రాజ్‌పుత్ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. వీటికి హాటీ, ఫైర్, లవ్ ఎమోజీలతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/Payal Rajput)
ఇతర గ్యాలరీలు