Pawan Kalyan on Sets: షూటింగ్‌కు ముందు వర్క్ షాప్‌లో పవర్ స్టార్.. సెట్స్‌లో పవన్ ఫుల్ బిజీ..!-pawan kalyan on hari hara veera mallu sets photos shared by makers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan On Sets: షూటింగ్‌కు ముందు వర్క్ షాప్‌లో పవర్ స్టార్.. సెట్స్‌లో పవన్ ఫుల్ బిజీ..!

Pawan Kalyan on Sets: షూటింగ్‌కు ముందు వర్క్ షాప్‌లో పవర్ స్టార్.. సెట్స్‌లో పవన్ ఫుల్ బిజీ..!

Oct 01, 2022, 07:20 PM IST Maragani Govardhan
Oct 01, 2022, 07:20 PM , IST

  • Pawan Kalyan on Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు రెండో షెడ్యూల్ రెగ్యూలర్ షూటింగ్ అక్టోబరు 17 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం హరి హర వీర మల్లు వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సెట్స్‌లో మూవీ టీమ్‌కు సంబంధించిన పొటోలను షేర్ చేశారు మేకర్స్.

పవర్ స్టార్‌కు సీన్ వివరిస్తున్న డైరెక్టర్ క్రిష్

(1 / 5)

పవర్ స్టార్‌కు సీన్ వివరిస్తున్న డైరెక్టర్ క్రిష్(Feed)

పనిలో ఫుల్ బిజీగా ఉన్న హరి హర వీర మల్లు టీమ్

(2 / 5)

పనిలో ఫుల్ బిజీగా ఉన్న హరి హర వీర మల్లు టీమ్

మూవీ టీమ్, డైరెక్టర్ క్రిష్‌తో సీన్ డిస్కస్ చేస్తున్న పవర్ స్టార్

(3 / 5)

మూవీ టీమ్, డైరెక్టర్ క్రిష్‌తో సీన్ డిస్కస్ చేస్తున్న పవర్ స్టార్

హరి హర వీర మల్లు వర్క్ షాప్‌లో పవర్ స్టార్

(4 / 5)

హరి హర వీర మల్లు వర్క్ షాప్‌లో పవర్ స్టార్

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న హరి హర వీర మల్లు చిత్రం

(5 / 5)

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న హరి హర వీర మల్లు చిత్రం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు