Pithapuram Election Result 2024 : పిఠాపురం పీఠంపై జనసేన జెండా...! భారీ విజయం దిశగా జనసేనాని 'పవన్'-pawan kalyan is going towards victory in pithapuram assembly election 2024 result ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pithapuram Election Result 2024 : పిఠాపురం పీఠంపై జనసేన జెండా...! భారీ విజయం దిశగా జనసేనాని 'పవన్'

Pithapuram Election Result 2024 : పిఠాపురం పీఠంపై జనసేన జెండా...! భారీ విజయం దిశగా జనసేనాని 'పవన్'

Jun 04, 2024, 10:07 AM IST Maheshwaram Mahendra Chary
Jun 04, 2024, 10:07 AM , IST

  • Pithapuram Assembly Election 2024 Result : ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా కూటమి దూసుకెళ్తోంది. అయితే పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది.

ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా కూటమి దూసుకెళ్తోంది. అయితే పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది.

(1 / 5)

అత్యంత ఆసక్తికర నియోజకవర్గంగా పేరున్న పిఠాపురం నియోజకవర్గంలో ఫలితాల వేళ అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తొలి ట్రెండ్స్ ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ ఆధిక్యతతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే 8 వేల మెజార్టీని దాటారు. అన్ని రౌండ్లు పూర్తి అయ్యే సరికి భారీ మెజార్టీ దక్కే అవకాశం ఉంది.

(2 / 5)

వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉండగా… కూటమి తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే.

(3 / 5)

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం…. తొలి రౌండ్ నుంచి కూడా పవన్ కల్యాణ్ లీడ్ ను కనబరుస్తూ వెళ్తున్నారు. దాదాపు ఇక్కడ భారీ విజయం సాధించే అవకాశం ఉంది.

(4 / 5)

2019 ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పెండెం దొరబాబు 83,459 ఓట్లతో విజయం సాధించారు. టిడిపి నుంచి  వర్మ 68,467 ఓట్లను సాధించారు, జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన మాకినీడి శేషుకుమారి 28,011 ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికలలో మొత్తం 14,992 ఓట్ల మెజారిటీతో వైసీపీ పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు