Minister Pawan In Pics: జనంలో పోరాటాల నుంచి ప్రభుత్వంలోకి మంత్రిగా అడుగిడిన పవన్ కళ్యాణ్-pawan kalyan came to the government from struggles in the people ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Minister Pawan In Pics: జనంలో పోరాటాల నుంచి ప్రభుత్వంలోకి మంత్రిగా అడుగిడిన పవన్ కళ్యాణ్

Minister Pawan In Pics: జనంలో పోరాటాల నుంచి ప్రభుత్వంలోకి మంత్రిగా అడుగిడిన పవన్ కళ్యాణ్

Jun 19, 2024, 12:46 PM IST Sarath chandra.B
Jun 19, 2024, 12:46 PM , IST

  • Minister Pawan In Pics:  పార్టీ స్థాపించిన పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌  ప్రభుత్వంలో అడుగుపెట్టారు. ఓటమి, వైఫల్యాలను లెక్క చేయకుండా ప్రజల్లోనే ఉంటూ సాగిన పయనానికి సార్థకత దక్కించుకున్నారు.  పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారుర. 

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ ఆలింగనం

(1 / 6)

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ ఆలింగనం

క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్

(2 / 6)

క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్

పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్

(3 / 6)

పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు కందుల దుర్గేష్ అభినందనలు

(4 / 6)

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు కందుల దుర్గేష్ అభినందనలు

క్యాంపు కార్యాలయం వద్ద  పవన్ కళ్యాణ్‌కు అధికారుల స్వాగతం

(5 / 6)

క్యాంపు కార్యాలయం వద్ద  పవన్ కళ్యాణ్‌కు అధికారుల స్వాగతం

క్యాంపు కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్

(6 / 6)

క్యాంపు కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు