తెలుగు న్యూస్ / ఫోటో /
ICRISAT : ఇక్రిశాట్ లో విదేశీ శాస్త్రవేత్తలు, శనగ పంటల పరిశోధనలపై ఆరా
- CRISAT : ప్రపంచ వ్యాప్తంగా శనగ పంటల (Chickpea) పైన పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో ఉన్న ఇక్రిశాట్ లో పెంచుతున్న వివిధ రకాల శనగ పంటలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో శనగ పంటలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో మాట్లాడి వారు చేస్తున్న పరిశోధన గురించి తెలుసుకున్నారు.

(1 / 5)
ఇక్రిశాట్ లో శనగ పంటల పరిశోధనకు అధ్యక్షునిగా పనిచేస్తున్న రాకేశ్ శ్రీవాత్సవ, ఒక విదేశ మహిళా శాస్త్రవేత్తతో తమ పరిశోధన పురోగతి గురించి వివరిస్తున్నారు.
(3 / 5)
తాము పండిస్తున్న వివిధ రకాల శనగ పంటలను, విదేశీ శాస్త్రవేత్తల కోసం ప్రదర్శిస్తున్న ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు
(4 / 5)
ప్రపంచ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, శనగ పంటల క్షేత్రంలో ఫొటోగ్రాఫ్ కోసం ఫోజు ఇస్తున్న దృశ్యం.
ఇతర గ్యాలరీలు