Paradise of Flowers | ప్రేమనగరంలో విరబూసిన కృత్రిమ పువ్వులు.. స్వర్గాన్ని తలపిస్తున్న వీధులు!-paris turns a paradise of artificial flowers ahead of christmas ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Paris Turns A Paradise Of Artificial Flowers Ahead Of Christmas

Paradise of Flowers | ప్రేమనగరంలో విరబూసిన కృత్రిమ పువ్వులు.. స్వర్గాన్ని తలపిస్తున్న వీధులు!

Nov 30, 2022, 11:44 PM IST HT Telugu Desk
Nov 30, 2022, 11:44 PM , IST

Paradise of Flowers: ఇటీవలి కాలంలో ప్రతి డెకరెషన్ కోసం వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా రంగురంగుల కృత్రిమ పువ్వులను గుత్తులుగా అలంకరిస్తున్నారు. ఈ ట్రెండ్ ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్‌లో కనిపిస్తుంది.

ప్యారిస్‌ వీధుల వెంబడి కృత్రిమ పుష్పాలతో అందంగా అలంకరించిన కేఫ్‌లు, రెస్టారెంట్లు ఫోటోల కలయిక ఇది.

(1 / 8)

ప్యారిస్‌ వీధుల వెంబడి కృత్రిమ పుష్పాలతో అందంగా అలంకరించిన కేఫ్‌లు, రెస్టారెంట్లు ఫోటోల కలయిక ఇది.( (Photo by Emmanuel DUNAND / AFP))

కొన్ని సంవత్సరాల నుండి, పారిసియన్ రెస్టారెంట్లు, కేఫ్‌లు, దుకాణ సముదాయాలను ఎక్కువగా కృత్రిమ పువ్వులతో అలంకరిస్తూ వస్తున్నారు. 

(2 / 8)

కొన్ని సంవత్సరాల నుండి, పారిసియన్ రెస్టారెంట్లు, కేఫ్‌లు, దుకాణ సముదాయాలను ఎక్కువగా కృత్రిమ పువ్వులతో అలంకరిస్తూ వస్తున్నారు. ((Photo by Emmanuel DUNAND / AFP))

కృత్రిమ బౌగెన్‌విలియా పుష్పాలతో పారిస్‌లోని ఒక కేఫ్‌లో ఔటర్ సీటింగ్ ప్రాంతం ఆహ్లదకరంగా కనిపిస్తున్న దృశ్యం. 

(3 / 8)

కృత్రిమ బౌగెన్‌విలియా పుష్పాలతో పారిస్‌లోని ఒక కేఫ్‌లో ఔటర్ సీటింగ్ ప్రాంతం ఆహ్లదకరంగా కనిపిస్తున్న దృశ్యం. ((Photo by Emmanuel DUNAND / AFP))

ఈ రకమైన అలంకరణలు కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని యజమానులు అంటున్నారు. (Photo by Emmanuel DUNAND / AFP)

(4 / 8)

ఈ రకమైన అలంకరణలు కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని యజమానులు అంటున్నారు. (Photo by Emmanuel DUNAND / AFP)

పారిస్ లాంటి ప్రేమ నగరంలో ఈ తరహా అలంకరణలు సోషల్ మీడియా చాలా ట్రెండ్ అవుతున్నాయి.

(5 / 8)

పారిస్ లాంటి ప్రేమ నగరంలో ఈ తరహా అలంకరణలు సోషల్ మీడియా చాలా ట్రెండ్ అవుతున్నాయి.

పారిస్‌లోని ఒక కేఫ్‌ కృత్రిమ పూలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్న దృశ్యం

(6 / 8)

పారిస్‌లోని ఒక కేఫ్‌ కృత్రిమ పూలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్న దృశ్యం

ఈ రకమైన అలంకరణతో అవి కృత్రిమ పూలైనా, సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తున్నందున, ఈ అలంకరణలు మరింత విస్తృతంగా ఉంటాయి.

(7 / 8)

ఈ రకమైన అలంకరణతో అవి కృత్రిమ పూలైనా, సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తున్నందున, ఈ అలంకరణలు మరింత విస్తృతంగా ఉంటాయి.

సంబంధిత కథనం

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు