Paris Olympics Swimmer: ఈ సెక్సీ స్విమ్మర్‌ను ఒలింపిక్ విలేజ్ నుంచి తరిమేశారట.. ఎందుకో తెలుసా?-paris olympics swimmer organizers send paraguayan swimmer luana alonso out of games village ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Paris Olympics Swimmer: ఈ సెక్సీ స్విమ్మర్‌ను ఒలింపిక్ విలేజ్ నుంచి తరిమేశారట.. ఎందుకో తెలుసా?

Paris Olympics Swimmer: ఈ సెక్సీ స్విమ్మర్‌ను ఒలింపిక్ విలేజ్ నుంచి తరిమేశారట.. ఎందుకో తెలుసా?

Aug 06, 2024, 04:19 PM IST Hari Prasad S
Aug 06, 2024, 04:19 PM , IST

  • Paris Olympics Swimmer: పరాగ్వేకు చెందిన ఓ సెక్సీ స్విమ్మర్ ను ఒలింపిక్ గేమ్స్ విలేజ్ నుంచి బయటకు పంపించేశారు. దీనికి కారణం ఆమె నిబంధనలను పాటించకపోవడమే. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?

Paris Olympics Swimmer: పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లౌనా అలోన్సోను పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్ విలేజ్ నుంచి బయటకు పంపించేశారు. ఆమె చేసిన ఓ పని వల్ల నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

(1 / 7)

Paris Olympics Swimmer: 20 ఏళ్ల లౌనా అలోన్సో తన గ్లామర్ తోనే ఫాలోవర్లను సంపాదించుకుంది. ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన ఆమె జులై 27న 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో సెమీఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది.

(2 / 7)

Paris Olympics Swimmer: అలోన్సో చేసిన ఓ పనితో ఆమెను విలేజ్ నుంచి బయటకు పంపించేశారు

(3 / 7)

Paris Olympics Swimmer: ఈ పరాగ్వే స్విమ్మర్ ఎవరికీ చెప్పకుండా పారిస్ లోని డిస్నీల్యాండ్ కు వెళ్లింది. విలేజ్ లోనే ఉండి సహచర స్విమ్మర్లకు సాయం చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నా ఆమె వాటిని పాటించలేదు.

(4 / 7)

Paris Olympics Swimmer: అలోన్సో చేసిన పనికి ఆమెను విలేజ్ నుంచి బయటకు పంపినట్లు పరాగ్వే ఒలింపిక్ కమిటీ బాస్ లారిసా షీరర్ చెప్పారు.

(5 / 7)

Paris Olympics Swimmer: తనపై తీసుకున్న చర్యలతో అలోన్సో బాగా ఫీలైపోయింది. ఇక తాను స్విమ్మింగ్ కు గుడ్ బై చెబుతున్నట్లు అనౌన్స్ చేసింది. ఆటతోపాటు అందం కూడా ఉన్న ఈ స్విమ్మర్ కు ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 5.65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(6 / 7)

Paris Olympics Swimmer: తన స్విమ్మింగే జీవితంలో అన్నీ నేర్పిందంటూ అలోన్సో తన ఇన్‌స్టాగ్రామ్ లోనే మరో పోస్ట్ కూడా చేసింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు