(1 / 10)
పంచాయత్ వెబ్ సిరీస్ ఇప్పటికే నాలుగు సీజన్లపాటు ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ నాలుగు సీజన్లలోనూ ఇందులోని నటీనటులంతా ఓ గ్రామీణ వాతావరణంలో ఉండే వ్యక్తులలాగే అత్యంత సహజంగా కనిపించారు. కానీ సడెన్ గా వాళ్లంతా తమ లుక్ మానేశారు.
(2 / 10)
ఈ ఫొటోల్లో నీనా గుప్తా నుంచి జితేంద్ర కుమార్ వరకు ఆర్టిస్టులంతా పికెల్ బాల్ కోర్టులో కనిపిస్తున్నారు. వీళ్లలో ఈ సిరీస్ లోని రింకు, మంజు దేవి పాత్రధారులైన శాన్విక, నీనా గుప్తా లుక్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
(3 / 10)
చూశారుగా ఎడమ చివర్లో ఉన్న మన మంజు దేవి అలియాస్ నీనా గుప్తా ఎలా పొట్టి స్కర్ట్ లో పోజులిచ్చిందో. ఆమె పక్కనే రింకు పాత్రధారి శాన్విక, ఇతర క్యారెక్టర్లందరినీ చూడొచ్చు.
(4 / 10)
సచివ్ జీ అభిషేక్ త్రిపాఠీ పాత్ర పోషించిన జితేంద్ర కుమార్ స్టైలిష్ లుక్ ఇది
(5 / 10)
సాన్విక - రింకీ అంటే శాన్వికను సల్వార్ సూట్ లోనే చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇలా మినీ స్కర్ట్ లో చాలా గ్లామరస్ గా కనిపించేసరికి షాక్ తింటున్నారు. సిరీస్ లోనే కాదు ఫోటోషూట్ లో కూడా వీరిద్దరి జోడీకి మంచి ఆదరణ లభిస్తోంది.
(6 / 10)
పంచాయత్ వెబ్ సిరీస్ మంజు దేవి పాత్రధారి నీనా గుప్తా వయసు మీద పడుతున్నా ఇలా పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోయింది.
(7 / 10)
చందన్ రాయ్ - 'పంచాయత్' ఫేమ్ వికాస్ అంటే చందన్ రాయ్ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాడు.
(8 / 10)
సునీతా రాజ్వార్ - పంచాయత్ వెబ్ సిరీస్ లో క్రాంతి దేవి పాత్రలో నటిస్తున్న సునీత రాజ్వర్ కూడా ఎవరికీ తక్కువ కాదన్నట్లుగా కనిపిస్తోంది.
(9 / 10)
అశోక్ పాఠక్ - ఈ ఫోటోషూట్ లో బినోద్ పాత్రధారి అశోక్ పాఠక్ ఇలా..
(10 / 10)
పంచాయత్ సిరీస్ లో మరో కీలక పాత్రధారి దుర్గేష్ మోడ్రన్ లుక్
ఇతర గ్యాలరీలు