Paatal Lok OTT: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ చూశారా.. ఆ నటుడి రాబోయే ఇతర మూవీస్, సిరీస్ ఇవే.. మిస్ కావద్దు-paatal lok web series actor jaideep ahlawat upcoming movies and web series to watch on ott and theatres ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Paatal Lok Ott: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ చూశారా.. ఆ నటుడి రాబోయే ఇతర మూవీస్, సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

Paatal Lok OTT: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ చూశారా.. ఆ నటుడి రాబోయే ఇతర మూవీస్, సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

Feb 04, 2025, 03:57 PM IST Hari Prasad S
Feb 04, 2025, 03:57 PM , IST

  • Paatal Lok OTT: పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ సీజన్ 2 చూశారా? ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న ఈ హిట్ సిరీస్ లో నటించిన జైదీప్ అహ్లావత్ ఇప్పుడో పెద్ద స్టార్. మరి అతడు నటిస్తున్న ఇతర సినిమాలు, వెబ్ సిరీస్ ఏవి రానున్నాయో ఒకసారి చూద్దాం. వీటిలో కొన్ని ఓటీటీలో, మరికొన్ని థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Paatal Lok OTT: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు జైదీప్ అహ్లావత్. ఇదొక్క సిరీసే కాదు.. మరికొన్ని మిస్ కాకుండా చూడాల్సినవి కూడా ఉన్నాయి.

(1 / 7)

Paatal Lok OTT: ఈ స్టార్ యాక్టర్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో తాను నటించిన విషయాన్ని ఈ మధ్యే జైదీప్ కన్ఫమ్ చేశాడు.

(2 / 7)

Paatal Lok OTT: నెట్‌ఫ్లిక్స్ లోకి జైదీప్ నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ రాబోతోంది.

(3 / 7)

Paatal Lok OTT: నెట్‌ఫ్లిక్స్ లోకే రానున్న మరో వెబ్ సిరీస్ జువెల్ థీఫ్. ఇందులోనూ జైదీప్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

(4 / 7)

Paatal Lok OTT: జైదీప్ అహ్లావత్, షెఫాలీ షా నటిస్తున్న మూవీ హిసాబ్. ఈ మూవీ ఈ ఏడాది జూన్ లేదా జులైలో రిలీజ్ కానుంది.

(5 / 7)

Paatal Lok OTT: హవాయీ ఫైర్ అనే మరో మూవీలోనూ జైదీప్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

(6 / 7)

Paatal Lok OTT: బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర, అగస్త్య నంద నటిస్తున్న ఇక్కిస్ మూవీలోనూ జైదీప్ నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా ఈ ఏడాదే రానుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు