(1 / 5)
ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన జే బేబీ మూవీలో అట్టకత్తి దినేష్, ఊర్వశి, లొల్లుసబమారన్ కీలక పాత్రలు పోషించారు.
(2 / 5)
మార్చి 8న థియేటర్లలో రిలీజైన జేబేబీ మూవీ పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ముఖ్యంగా ఊర్వశి నటనకు ప్రశంసలు దక్కాయి
(3 / 5)
తప్పిపోయిన తమ తల్లిని వెతుక్కుంటూ చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లిన ఇద్దరు యువకుల కథతో దర్శకుడు సురేష్.... జే బేబీ మూవీని తెరకెక్కించాడు. ఈ ప్రయాణంలో వారిని ఎదురైన అనుభవాలను ఎమోషనల్‌గా ఆవిష్కరించారు.
(4 / 5)
జే బేబీ మూవీ ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను దక్కించుకున్నది. కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీ విజయాన్ని సాధించలేకపోయింది.
ఇతర గ్యాలరీలు