OTT Upcoming Malayalam Movies: ఓటీటీలోకి వచ్చే నెలలో రాబోతున్న బ్లాక్‌బస్టర్ మలయాళం సినిమాలు ఇవే
- OTT Upcoming Malayalam Movies: ఓటీటీలోకి ఫిబ్రవరి నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్, బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీస్ రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయో చూడండి.
- OTT Upcoming Malayalam Movies: ఓటీటీలోకి ఫిబ్రవరి నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్, బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీస్ రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయో చూడండి.
(1 / 6)
OTT Upcoming Malayalam Movies: ఈ ఏడాది తొలి మలయాళం హిట్ ఐడెంటిటీ (Identity). ఈ మూవీ జనవరి 2న రిలీజై సంచలన విజయం సాధించింది. టొవినో థామస్, త్రిష నటించిన ఈ సినిమా జనవరి 24న తెలుగులోనూ రాబోతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిబ్రవరి నెల చివర్లో ఉండనుంది. ఏ ప్లాట్‌ఫామ్ అన్నది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
(2 / 6)
OTT Upcoming Malayalam Movies: మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్. ఈ మూవీ కూడా జనవరిలో రిలీజై పెద్ద హిట్ అయింది. ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వస్తుందని భావిస్తున్నా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ తేదీ అనౌన్స్ చేయాల్సి ఉంది.
(3 / 6)
OTT Upcoming Malayalam Movies: హారర్ కామెడీ మూవీ హలో మమ్మీ గతేడాది నవంబర్ 21న రిలీజైనా ఇప్పటికే ఓటీటీలోకి రాలేదు. ఫిబ్రవరిలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, తేదీ అనౌన్స్ చేయాల్సి ఉంది.
(4 / 6)
OTT Upcoming Malayalam Movies: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ మార్కో. ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమా కూడా మోస్ట్ అవేటెడ్ లిస్టులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా వస్తుందని భావించినా.. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
(5 / 6)
OTT Upcoming Malayalam Movies: ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన డార్క్ కామెడీ మూవీ ఎక్స్‌ట్రా డీసెంట్ కూడా వచ్చే నెలలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. ప్లాట్‌ఫామ్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.
ఇతర గ్యాలరీలు