తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Top Psychological Thriller Movies: ఓటీటీలో ఐఎండీబీ టాప్ 10 సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే
- OTT Top Psychological Thriller Movies: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ ప్రకారం వాటిలో టాప్ 10 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో కూడా తెలుసుకోండి.
- OTT Top Psychological Thriller Movies: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ ప్రకారం వాటిలో టాప్ 10 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో కూడా తెలుసుకోండి.
(1 / 11)
OTT Top Psychological Thriller Movies: ఐఎండీబీ రేటింగ్ ప్రకారం ప్రస్తుతం ఓటీటీలో ఉన్న టాప్ 10 సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
(2 / 11)
OTT Top Psychological Thriller Movies: ఈ ఏడాది విజయ్ సేతుపతి 50వ సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మహారాజా మూవీ బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
(3 / 11)
OTT Top Psychological Thriller Movies: కన్నడ మూవీ కాంతారా ఎంతో పెద్ద హిట్టో మనకు తెలుసు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ చూడొచ్చు.
(4 / 11)
OTT Top Psychological Thriller Movies: బాలీవుడ్ మూవీ అంధాధున్ కూడా మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాయే. ఈ మూవీ ప్రైమ్ వీడియో, జీ5లలో అందుబాటులో ఉంది.
(5 / 11)
OTT Top Psychological Thriller Movies: హిందీలో వచ్చిన తలాష్ మూవీని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో చూడొచ్చు.
(6 / 11)
OTT Top Psychological Thriller Movies: అక్షయ్ కుమార్ నటించిన సంఘర్ష్ అనే హిందీ మూవీ కూడా మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
(7 / 11)
OTT Top Psychological Thriller Movies: మనోరమ సిక్స్ ఫీట్ అండర్ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అభయ్ డియోల్ నటించిన ఈ సినిమా మంచి థ్రిల్ పంచుతుంది.
(8 / 11)
OTT Top Psychological Thriller Movies: జాన్ అబ్రహం నటించిన నో స్మోకింగ్ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(9 / 11)
OTT Top Psychological Thriller Movies: విద్యా బాలన్ నటించిన కహానీ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
(10 / 11)
OTT Top Psychological Thriller Movies: షారుక్ ఖాన్ నటించిన డర్ మూవీ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు