ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఏమున్నాయంటే..-ott top 10 most watched movies and web series last week jewel thief kauf on prime video netflix jiohotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఏమున్నాయంటే..

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఏమున్నాయంటే..

Published Apr 28, 2025 10:12 PM IST Hari Prasad S
Published Apr 28, 2025 10:12 PM IST

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో గత వారం అత్యధిక మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వచ్చిన కంటెంట్ ఇందులో ఉంది. మరి టాప్ 10 షోస్, మూవీస్ ఏవో చూడండి.

ఓటీటీలో గత వారం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. పది నుంచి ఒకటి వరకు వరుసగా లిస్ట్ ఇక్కడ చూడండి.

(1 / 11)

ఓటీటీలో గత వారం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. పది నుంచి ఒకటి వరకు వరుసగా లిస్ట్ ఇక్కడ చూడండి.

ది వీల్ ఆఫ్ టైమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

(2 / 11)

ది వీల్ ఆఫ్ టైమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

క్యాంపస్ బీట్స్ (ఎంఎక్స్ ప్లేయర్)

(3 / 11)

క్యాంపస్ బీట్స్ (ఎంఎక్స్ ప్లేయర్)

బ్యాటిల్‌గ్రౌండ్స్ (ఎంఎక్స్ ప్లేయర్)

(4 / 11)

బ్యాటిల్‌గ్రౌండ్స్ (ఎంఎక్స్ ప్లేయర్)

ఖౌఫ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

(5 / 11)

ఖౌఫ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

డేర్ డెవిల్ బార్న్ అగైన్ (జియోహాట్‌స్టార్)

(6 / 11)

డేర్ డెవిల్ బార్న్ అగైన్ (జియోహాట్‌స్టార్)

ది లాస్ట్ ఆఫ్ అజ్ (జియోహాట్‌స్టార్)

(7 / 11)

ది లాస్ట్ ఆఫ్ అజ్ (జియోహాట్‌స్టార్)

మై గర్ల్‌ఫ్రెండ్ ఈజ్ యాన్ ఏలియన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

(8 / 11)

మై గర్ల్‌ఫ్రెండ్ ఈజ్ యాన్ ఏలియన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

జువెల్ థీఫ్ (నెట్‌ఫ్లిక్స్)

(9 / 11)

జువెల్ థీఫ్ (నెట్‌ఫ్లిక్స్)

హిప్ హాప్ ఇండియా సీజన్ 2 (ఎంఎక్స్ ప్లేయర్)

(10 / 11)

హిప్ హాప్ ఇండియా సీజన్ 2 (ఎంఎక్స్ ప్లేయర్)

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (జియోహాట్‌స్టార్)

(11 / 11)

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (జియోహాట్‌స్టార్)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు