OTT Weekend Watch: ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్!-ott releases to weekend watch web series in telugu like dabba cartel ziddi girls suzhal 2 aashram 3 part 2 ott streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Weekend Watch: ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్!

OTT Weekend Watch: ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్!

Published Mar 01, 2025 05:15 PM IST Sanjiv Kumar
Published Mar 01, 2025 05:15 PM IST

  • OTT Releases To Weekend Watch Web Series In Telugu: ఓటీటీలోకి ఈ వారం అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో వీకెండ్‌కు చూసేలా ఏమాత్రం మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మీకు నచ్చిన జోనర్లలో ఈ సిరీస్‌లన్నీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలో ఈ వారం అనేక రకాల కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ సిరీస్‌లు ఐదు ఉన్నాయి. మరి అవి కూడా బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ వంటి అందరికి నచ్చే జోనర్స్ ఉన్నాయి. 

(1 / 6)

సుడల్ సీజన్ 2 ఓటీటీ: తమిళంలో రూపొందిన సుడల్ ది వొర్టెక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కథిర్, ఐశ్వర్య రాజేష్, గోపిక రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. దీన్ని తెలుగులో చూడొచ్చు

(2 / 6)

ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 ఓటీటీ: MX ప్లేయర్ OTTలో ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 3 పార్ట్ 2 ద్వారా ప్రేక్షకులకు అదనంగా ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డీయోల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సిరీస్ తెలుగులో ఫ్రీగా చూసేయొచ్చు.

(3 / 6)

జిద్దీ గర్ల్స్ ఓటీటీ: ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథే జిద్ది గర్ల్స్. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగులో వీక్షించవచ్చు.

(4 / 6)

డబ్బా కార్టెల్ ఓటీటీ: ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ అయింది. ముంబై శివార్లలోని కొంతమంది గృహిణులు లంచ్ బాక్స్ పేరుతో ఎలా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తారనేది ఈ సిరీస్ కథ. తెలుగు, తమిళం, హిందీలో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు.

(5 / 6)

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఓటీటీ: మలయాళంలో రూపొందిన లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ సిరీస్. ఇది రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్, జియో హాట్‌స్టార్‌లో కన్నడం, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

(6 / 6)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు