(1 / 7)
OTT Releases this week: ఈవారం ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో చూడండి.
(2 / 7)
OTT Releases this week: ముఫాసా: ది లయన్ కింగ్ మార్చి 26 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
(3 / 7)
OTT Releases this week: డెలులు ఎక్స్‌ప్రెస్ ఓ స్టాండప్ కామెడీ షో. ప్రముఖ కమెడియన్ జాకిర్ ఖాన్ ఈ షోను హోస్ట్ చేయబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(4 / 7)
OTT Releases this week: విజయ్ సేతుపతి నటించిన విడుదల పార్ట్ 2 మూవీ జీ5 ఓటీటీలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(5 / 7)
OTT Releases this week: జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఓం కాళీ జై కాళీ అనే వెబ్ సిరీస్ మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.
(6 / 7)
OTT Releases this week: నెట్‌ఫ్లిక్స్ లోకి గురువారం (మార్చి 27) జువెల్ థీఫ్ - ది హైస్ట్ బిగిన్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది
ఇతర గ్యాలరీలు