OTT Releases this week: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన మూవీ కూడా..-ott releases this week kobali anuja mrs the mehta boys on prime video netflix hotstar zee5 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Releases This Week: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన మూవీ కూడా..

OTT Releases this week: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన మూవీ కూడా..

Feb 03, 2025, 10:21 PM IST Hari Prasad S
Feb 03, 2025, 10:21 PM , IST

  • OTT Releases this week: ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీలివ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి.

OTT Releases this week: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (ఫిబ్రవరి 4) నుంచి కోబలి అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రివేంజ్ థ్రిల్లర్ సోమవారం అర్ధరాత్రి దాటగానే స్ట్రీమింగ్ మొదలవుతుంది.

(1 / 6)

OTT Releases this week: ఓటీటీలోకి సుమారు ఏడాది తర్వాత మలయాళ మూవీ వివేకానందన్ వైరల్ అనే మూవీ ఆహా వీడియోలో శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(2 / 6)

OTT Releases this week: ఆస్కార్స్ కు నామినేట్ అయిన షార్ట్ ఫిల్మ్ అనూజ బుధవారం (ఫిబ్రవరి 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

(3 / 6)

OTT Releases this week: అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ది మెహతా బాయ్స్ అనే సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. నటుడు బొమన్ ఇరానీ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ ఇది.

(4 / 6)

OTT Releases this week: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ స్ట్రీమింగ్ కు వస్తోంది. సెహ్వాగ్, గవాస్కర్, గంగూలీ, అక్తర్, వకార్ యూనిస్ లాంటి వాళ్లు ఇండోపాక్ క్రికెట్ వార్ పై తమ అభిప్రాయాలను ఇందులో షేర్ చేసుకున్నారు.

(5 / 6)

OTT Releases this week: జీ5 ఓటీటీలో సాన్యా మల్హోత్రా నటించిన మూవీ మిసెస్ (Mrs.) శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు