ఓటీటీలోకి ఈవారం కీర్తి సురేష్ కామెడీ మూవీ, ప్రియమణి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరెన్నో..-ott releases this week keerthy suresh movie uppu kappurambu priyamani web series good wife on netflix prime video ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలోకి ఈవారం కీర్తి సురేష్ కామెడీ మూవీ, ప్రియమణి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరెన్నో..

ఓటీటీలోకి ఈవారం కీర్తి సురేష్ కామెడీ మూవీ, ప్రియమణి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరెన్నో..

Published Jun 30, 2025 02:21 PM IST Hari Prasad S
Published Jun 30, 2025 02:21 PM IST

ఓటీటీలోకి ఈవారం అంటే జులై మొదటి వారంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అందులో కీర్తి సురేష్ నటించిన కామెడీ మూవీ, ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఇవి రానున్నాయి.

ఓటీటీలోకి ఈవారం అంటే జూన్ 30 నుంచి జులై 6 వరకు ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయో ఒకసారి చూద్దాం.

(1 / 8)

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి కీర్తి సురేష్, సుహాస్ నటించిన ఉప్పు కప్పురంబు అనే కామెడీ మూవీ రాబోతోంది. శుక్రవారం (జులై 4) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

(2 / 8)

ఇక ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ కూడా శుక్రవారమే (జులై 4) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అమెరికన్ సిరీస్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

(3 / 8)

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్లో నటించిన కాళీధర్ లాపతా అనే మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. శుక్రవారం (జులై 4) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

(4 / 8)

రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో వస్తున్న ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనే వెబ్ సిరీస్ సోనో లీవ్ ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (జులై 4) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

(5 / 8)

ప్రియాంకా చోప్రా నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బుధవారం (జులై 2) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

(6 / 8)

నెట్‌ఫ్లిక్స్ లో జులై 2 నుంచి ది ఓల్డ్ గార్డ్ 2 మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

(7 / 8)

ది శాండ్ మ్యాన్: సీజన్ 2 వాల్యూమ్ 1 - 'ది శాండ్ మ్యాన్: సీజన్ 2 వాల్యూమ్ 1' విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మీ నిరీక్షణకు తెరపడబోతోంది. ది శాండ్ మ్యాన్: సీజన్ 2 వాల్యూమ్ 1 జులై 3వ తేదీ గురువారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

(8 / 8)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు