మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు..-ott releases on friday september 26th on jiohotstar netflix prime video zee5 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు..

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు..

Published Sep 25, 2025 05:28 PM IST Hari Prasad S
Published Sep 25, 2025 05:28 PM IST

ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) ఓటీటీలోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ తోపాటు మరికొన్ని మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ పండగ ఉండనుంది. మరి వీటిలో టాప్ 10 మూవీస్, సిరీస్ ఏవో చూడండి.

(1 / 11)

అనుష్క శెట్టి నటించిన ఘాటి శుక్రవారం (సెప్టెంబర్ 26) ప్రైమ్ వీడియోలోకి అడుగు పెడుతోంది. కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.

(2 / 11)

సర్కీట్ - మలయాళం థ్రిల్లర్ మూవీ సర్కీట్ మనోరమ మ్యాక్స్ లోకి రానుంది. ఆసిఫ్ అలీ లీడ్ రోల్లో నటించాడు.

(3 / 11)

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'హృదయపూర్వం'. ఈ ఏడాది మోహన్ లాల్ కు హ్యాట్రిక్ ఇచ్చిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ లోకి రాబోతోంది.

(4 / 11)

ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర - ఫహాద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమాను శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

(5 / 11)

సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకే వస్తోంది. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ నటించిన మూవీ ఇది.

(6 / 11)

సుమతి వలవు: ఇదొక మలయాళ హారర్ కామెడీ మూవీ. జీ5 ఓటీటీలోకి ఈ సినిమా శుక్రవారం అడుగుపెడుతోంది.

(7 / 11)

డేంజరస్ యానిమల్స్ ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లేలోకి రానుంది.

(8 / 11)

దడక్ 2 - సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రీ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(9 / 11)

జనావర్ ది బీస్ట్ వితిన్ అనే వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.

(10 / 11)

యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మృగయ: ది హంట్' కూడా ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతోంది. ఇదో బెంగాలీ మూవీ. ఇది కూడా జీ5లోకి రానుంది.

(11 / 11)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు