OTT Releases in August: ఆగస్ట్‌లో ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-ott releases in august 2024 netflix prime video zee5 disney plus hotstar sonyliv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Releases In August: ఆగస్ట్‌లో ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

OTT Releases in August: ఆగస్ట్‌లో ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Jul 25, 2024, 10:16 PM IST Hari Prasad S
Jul 25, 2024, 10:16 PM , IST

OTT Releases in August: ఆగస్టులో ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీల్లోకి ఇవి రాబోతున్నాయి.

OTT Releases in August: ఆగస్టులో వివిధ భాషల్లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.

(1 / 7)

OTT Releases in August: తాప్సీ నటించిన బోల్డ్ మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ ఆగస్ట్ 9న నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. 2021లో వచ్చిన హసీన్ దిల్‌రుబా మూవీకి ఇది సీక్వెల్.

(2 / 7)

OTT Releases in August: జీ5 ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ గ్యారా గ్యారా నేరుగా రిలీజ్ అవుతోంది. రాఘవ్ జుయల్, ధైర్య కార్వా నటించిన ఈ మూవీ జీ5 ఓటీటీలో ఆగస్ట్ 9న రిలీజ్ కానుంది.

(3 / 7)

OTT Releases in August: ప్రముఖ నటుడు దివ్యేందు శర్మ నటించిన వెబ్ సిరీస్ లైఫ్ హిల్ గయీ ఆగస్ట్ 9 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

(4 / 7)

OTT Releases in August: ఆంథాలజీగా రాబోతున్న మలయాళం మూవీ మనోరతంగల్ ఆగస్ట్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో 9 వేర్వేరు స్టోరీలు ఉండనున్నాయి. 8 మంది డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఇందులో మమ్ముట్టి, కమల్ హాసన్, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్లు నటించారు.

(5 / 7)

OTT Releases in August: ఈ మధ్యే థియేటర్లలో వచ్చిన మోస్ట్ వయోలెంట్ మూవీ కిల్ ఆగస్ట్ లోనే హాట్‌స్టార్ లోకి రానుంది. ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.

(6 / 7)

OTT Releases in August: బాలీవుడ్ సీనియర్ నటీనటులు సంజయ్ దత్, రవీనా టండన్ నటించిన గుడఛడీ మూవీ జియో సినిమాలోకి రానుంది. ఆగస్ట్ 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు