OTT Releases: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్, ఒకటి ఫ్రీగా- బోల్డ్, అడల్ట్, క్రైమ్ జోనర్స్‌లలో!-ott release sankranthiki vasthunnam this week ott movies telugu sudal season 2 ashram 3 ziddi girls reacher 3 streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Releases: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్, ఒకటి ఫ్రీగా- బోల్డ్, అడల్ట్, క్రైమ్ జోనర్స్‌లలో!

OTT Releases: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్, ఒకటి ఫ్రీగా- బోల్డ్, అడల్ట్, క్రైమ్ జోనర్స్‌లలో!

Published Feb 25, 2025 05:30 AM IST Sanjiv Kumar
Published Feb 25, 2025 05:30 AM IST

  • OTT Release This Week Telugu Movies: ఓటీటీలో ఈ వారం చూసేందుకు ది బెస్ట్ సినిమాలుగా ఏడు ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం కావడంతో అదిరిపోయే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బోల్డ్, అడల్ట్, రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్, యాక్షన్‌తో నిండిన అనేక కొత్త సిరీస్‌లు ఓటీటీలో మీకోసం వేచి ఉన్నాయి.

ఫిబ్రవరి చివరి వారం అద్భుతంగా ఉండనుంది. ఈ వారం ఓటీటీలో చాలా వరకు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

(1 / 8)

ఐదుగురు అమ్మాయిల చుట్టూ సాగే బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ జిద్దీ గర్ల్స్. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 27 నుంచి జిద్దీ గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(2 / 8)

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 28న ఓటీటీ రిలీజ్ కానుంది. ఇది తెలుగులో అందుబాటులో ఉండనుంది.  

(3 / 8)

యానిమల్ విలన్ బాబీ డియోల్ మెయిన్ రోల్‌తో అట్రాక్ట్ చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ ఆశ్రమం వెబ్ సిరీస్‌ హిట్ అయింది. ఇప్పుడు ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2 అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఫిబ్రవరి 27 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీన్ని తెలుగులో ఫ్రీగా కూడా చూసేయొచ్చు.

(4 / 8)

డ్రగ్స్ నేపథ్యంలో సాగే హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ డబ్బా కార్టెల్. సూర్య భార్య, స్టార్ హీరోయిన్ జ్యోతిక, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే నటించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28 నుంచి తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(5 / 8)

మలయాళ రొమాంటిక్ అండ్ కామెడీ వెబ్ సిరీస్ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్. ఫిబ్రవరి 28 నుంచి జియోహాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఓటీటీలో తెలుగుతో సహా 7 భాషల్లో రిలీజ్ కానుంది. 

(6 / 8)

హాలీవుడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రీచర్. సూపర్ హిట్ సిరీస్ అయిన రీచర్ నుంచి సీజన్ 3 నాలుగో ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 27న ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.  

(7 / 8)

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం జీ5లో మార్చి 1న ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఈవారం చూసే బెస్ట్ 7లో జిద్దీ గర్ల్స్ తప్పా మిగతా 6 తెలుగులో చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు