OTT Must Watch today: ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ 8 సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు.. ఓ డాక్యుమెంటరీ కూడా..-ott must watch today releases game changer the mehta boys vivekanandan viral the greatest rivalry on netflix prime video ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Must Watch Today: ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ 8 సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు.. ఓ డాక్యుమెంటరీ కూడా..

OTT Must Watch today: ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ 8 సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు.. ఓ డాక్యుమెంటరీ కూడా..

Published Feb 07, 2025 03:26 PM IST Hari Prasad S
Published Feb 07, 2025 03:26 PM IST

  • OTT Must Watch today: ఓటీటీలోకి ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు వచ్చాయి. అందులో మిస్ కాకుండా చూడాల్సిన 8 ఏవో ఇక్కడ చూడండి.

OTT Must Watch today: అమెజాన్ ప్రైమ్ వీడియోలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో మిస్ అయితే ఇక్కడ చూసేయండి.

(1 / 8)

OTT Must Watch today: నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన డాక్యుమెంటరీ ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్. దాయాదుల మధ్య క్రికెట్ వార్ పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీని మిస్ కావద్దు.

(2 / 8)

OTT Must Watch today: నిహారిక కొణిదెల నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మద్రాస్కారన్. ఈ సినిమా ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

(3 / 8)

OTT Must Watch today: మలయాళం హిట్ మూవీ ది గ్రేటెస్ట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్ అయిన మిసెస్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

(4 / 8)

OTT Must Watch today: మలయాళం కామెడీ మూవీ వివేకానందన్ వైరల్ ఏడాది తర్వాత ఆహా వీడియోలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

(5 / 8)

OTT Must Watch today: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మూవీ ది మెహతా బాయ్స్. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

(6 / 8)

OTT Must Watch today: మలయాళం మూవీ స్వర్గం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

(7 / 8)

OTT Must Watch today: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బార్జత్యా క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ బడా నామ్ కరేంగే. ఈ సిరీస్ కూడా శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు