OTT Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?-ott movies this week crew to swatantrya veer savarkar watch latest ott release on netflix jio cinema disney plus hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ott Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?

OTT Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?

May 24, 2024, 02:41 PM IST Sanjiv Kumar
May 24, 2024, 02:41 PM , IST

OTT Movies This Week: ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. వాటిలో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో నుంచి కరీనా కపూర్, కృతి సనన్ టబు క్య్రూ సినిమా నుంచి స్వాతంత్య్ర వీర్ సావర్కర్ వరకు ఉన్నాయి. ఈ 5 సినిమాలన్నీ స్పెషలే.

మే నాలుగో వారంలో బోలెడంతా ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు.ఈ వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదల కానున్నాయి.ఈ లిస్ట్ లో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ది బెస్ట్ 5 సినిమాలు ఏంటో చూద్దాం.

(1 / 6)

మార్చి 29న థియేటర్లలో విడుదలైన 'క్రూ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్స్ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కరీనా, టబు, కృతి సనన్‌లతో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ కూడా ఈ చిత్రంలో నటించారు. క్య్రూ మూవీ మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

(2 / 6)

'ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్' సినిమాను థియేటర్లలో చూడకపోతే.. ఇప్పుడు జియో సినిమాలో ఇంట్లోనే చూడొచ్చు. ఈ పవర్ ఫుల్ హాలీవుడ్ సినిమాను మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోండి. జియో సినిమాలో ఇంగ్లీషుతోపాటు తెలుగు ఇతర సౌత్, నార్త్ భాషల్లో ప్రసారం అవుతోంది ఈ సినిమా.

(3 / 6)

వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'స్వాతంత్య్ర వీర్ సావర్కర్' చిత్రంతో రణదీప్ హుడా దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు.ఈ సినిమా మే 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

(4 / 6)

2021లో విడుదలైన డూన్ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి డూన్ 2 మార్చి 1న థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా మే 21 నుంచి జియో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సీక్వెల్ లో పాల్ తన కుటుంబం మరణానికి ప్రతీకారం తీర్చుకోనున్నాడు. 

(5 / 6)

"ది కర్దాషియన్స్" కోర్ట్నీ అండ్ క్లోయి అనే ఇద్దరు సోదరీమణుల కథాంశంతో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 5ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు