(1 / 8)
మహిళలపై అనేక సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ఓటీటీలో దూసుకుపోతున్న కొన్ని లేడి ఒరియెంటెడ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
(instagram)(2 / 8)
తాప్సీ నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు హసీనా దిల్‌రూబా, ఫిర్ ఆయీ హసీనా దిల్‌రూబా రెండు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(instagram)(3 / 8)
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన లపాతా లేడీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. మహిళల పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
(instagram)(4 / 8)
హాట్ బ్యూటి తృప్తి దిమ్రి యానిమల్ కంటే ముందుగా నటించిన సినిమా కాలా (Qala OTT) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.
(instagram)(5 / 8)
యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నటించిన తొలి సినిమా బుల్ బుల్. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తృప్తి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
(instagram)(6 / 8)
తాప్సీ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ శభాష్ మిథూ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. దీంతో తాప్సీ నటించిన మూడు సినిమాలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం.
(instagram)(7 / 8)
హాట్ అండ్ ఫిట్‌నెస్ బ్యూటి శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సుఖీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి హిట్ అందుకుంది.
(instagram)(8 / 8)
బాలీవుడ్ బాట్ బ్యూటి భూమి పెడ్నేకర్, బిగ్ బాస్ భామ షెహనాజ్ గిల్, కుష కపిల్, డాలీ సింగ్ తదితరులు నటించి లేడి ఒరియెంటెడ్ మూవీ థాంక్యూ ఫర్ కమింగ్. ఐదుగురు ముద్దుగుమ్మల చుట్టూ సాగే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
(instagram)ఇతర గ్యాలరీలు